Abhinav Gomatam: ఈ నగరానికి ఏమైంది సినిమా చూసినవారికి అభినవ్ గోమఠం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సరే ఆ పేరు వినలేదా .. కౌశిక్ పేరు విన్నారా.. ? ఏ .. అతనా ఇతను అంటే అవును. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ కమెడియన్ లిస్ట్ లో చోటు సంపాదించుకున్నాడు అభినవ్.