Hina Khan diagnosed with breast cancer: హిందీ బుల్లితెర నటి హీనా ఖాన్ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. హినా ఖాన్ బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడుతోంది. ఆమె క్యాన్సర్ థర్డ్ స్టేజ్లో ఉంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ మేరకు సోషల్ మీడియా పోస్ట్‌ను షేర్ చేసుకుంటూ, నటి తాను చికిత్స తీసుకోవడం ప్రారంభించానని తెలిపింది. హినా ఖాన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ఇటీవల…