Hesham Abdul Wahab Said I worked hard for Manamey Movie: హేషమ్ అబ్దుల్ వహాబ్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఖుషి, స్పార్క్, హాయ్ నాన్న సినిమాలతో తెలుగు సినీ సంగీత ప్రియుల్ని మెప్పించారు. ఇప్పుడు ‘మనమే’ చిత్రంతో మరోసారి మాయ చేస్తున్నాడు. శర్వానంద్ హీరోగా శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన చిత్రం మనమే. కృతి శెట్టి కథానాయికగా