Hesham Abdul Wahab Said I worked hard for Manamey Movie: హేషమ్ అబ్దుల్ వహాబ్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఖుషి, స్పార్క్, హాయ్ నాన్న సినిమాలతో తెలుగు సినీ సంగీత ప్రియుల్ని మెప్పించారు. ఇప్పుడు ‘మనమే’ చిత్రంతో మరోసారి మాయ చేస్తున్నాడు. శర్వానంద్ హీరోగా శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన చిత్రం మనమే. కృతి శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. జూన్ 7న ఈ చిత్రం రిలీజ్…