సినిమా ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అనేది సాధారణ విషయమే. దాదాపు స్టార్ హీరోలందరి కుటుంబాల నుంచి వారసులు ఎంట్రీ ఇచ్చేశారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రిన్స్ మహేష్ బాబు తనకంటూ స్పెషల్ గా స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని టాలీవుడ్ లో సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. ఆ తరువాత కృష్ణ ఫ్యామిలీ నుంచి సుధీర్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అతను కూడా వైవిధ్యమైన చిత్రాలతో ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఈ…