గుండె జబ్బులు ఎప్పుడూ పెద్దలకే వస్తుంటాయనుకుంటాము. కానీ విషాదం ఏమిటంటే, భారతదేశంలో ప్రతి సంవత్సరం 2 లక్షల మంది పిల్లలు పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో పుడుతున్నారు. తక్షణ చికిత్స మాత్రమే వారి ప్రాణాలను కాపాడుతుంది. అధునాతన పీడియాట్రిక్ కార్డియాక్ చికిత్సలకు అందుబాటులో లేకపోవడం, ఆర్థిక పరంగా తగినంత స్థోమత లేకపోవడం వల్ల ఈ పిల్లలలో చాలామంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఆర్థిక పరిమితుల కారణంగా ప్రాణాలను రక్షించే చికిత్సలను పొందలేని చిన్ని హృదయాలకు సహాయం చేయడానికి ప్యూర్…
వరద బాధితులను ఆదుకునేందుకు సచివాలయంలోని 4వ బ్లాకులో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను కలిసి దాతలు చెక్కులను అందజేశారు. మంత్రి నారా లోకేష్‌ను హీరో సాయి ధరమ్ తేజ్ కలిశారు. వరద సాయం కింద రూ.10 లక్షల చెక్కును మంత్రి లోకేష్‌కు సాయి ధరమ్ తేజ్ అందించారు.