Surekha Vani: క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి పేరు ఇటీవల సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది. అందుకు కారణం నిర్మాత కె.పి చౌదరి డ్రగ్స్ కేసులో సురేఖ వాణి పేరు వినిపించడమే.
మాస్ మహరాజా రవితేజ ఓ సినిమాలో ఉన్నారంటే, అందులో ఆయన పాత్ర వినోదం భలేగా పండిస్తుందని ప్రేక్షకులు భావిస్తారు. అందుకు తగ్గట్టుగానే రవితేజ కూడా ఎంటర్ టైన్ మెంట్ కే పెద్ద పీట వేస్తూ సాగుతున్నారు.
కోలీవుడ్ హీరో విష్ణు విశాల్, మంజిమ మోహన్ జంటగా మను ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్ ఐ ఆర్’. మాస్ మహారాజా రవితేజ సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ విష్ణు విశాల్ బ్యానర్ పై హీరో విష్ణు విశాల్ తెలుగులో అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని న్యాచురల్ స్టార్ నాని రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ” ఐఎస్…