Tollywood Hero Lover Arrested under NDPS Act: హైదరాబాదులో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. అయితే ఈ డ్రగ్స్ వ్యవహారంలో మరోసారి టాలీవుడ్ లింక్ దొరకడం మరింత ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్లోని నార్సింగిలో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుకున్నారు. హైదరాబాద్ పోలీసులు ఒక లావణ్య అనే యువతి వద్ద నుంచి ఎండీఎంఏ డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ పోలీసులు. హైదరాబాద్ పోలీసులతో స్పెషల్ ఆపరేషన్స్ టీం పోలీసులు కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ లో…