యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బెదురులంక 2012’. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. ఇటివలే ఫస్ట్ లుక్ అనౌన్స్ చేసి, సినిమాపై అంచనాలు పెంచిన చిత్ర యూనిట్… తాజాగా హీరోయిన్ ‘నేహా శెట్టి’ పుట్టిన రోజు సంధర్భంగా ‘బెదురులంక 2012’ సినిమాలోని లుక్ ని మేకర్స్ రివీల్ చేశారు. దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ “సంప్రదాయబద్ధంగా కనిపించే…