Hero Karizma XMR 250: ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన హీరో మోటోకార్ప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అబ్బురపరిచే డిజైన్, మన్నికైన నిర్మాణం, అందుబాటు ధరలో ఉండే బైకులను తయారు చేస్తోంది హీరో మోటోకార్ప్. మరికొద్ది రోజుల్లో హీరో కరిజ్మా XMR 250 పేరుతో కొత్త మోటార్ సైకిల్ ను మార్కెట్లోకి తీసుకురావడాని�