Conditional Bail Issued to hema in Drugs Case: బెంగళూరు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నటి హేమకు ఊరట లభించింది. ఈ కేసులో ఆమెకు బెంగళూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కొన్నాళ్ల క్రితం బెంగళూరు నగర శివారులో ఒక ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో హేమ మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చి చట్ట ప్రకారం ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమెను బెంగుళూరు సిటీ క్రైమ్…