కరోనా మహమ్మారి మొదట చైనాలోని వూహాన్ నగరంలో బయటపడింది. అక్కడి నుంచి ఈ వైరస్ ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందింది. ఇప్పటి వరకు కరోనా బారిన పడి లక్షలాది మంది మృతి చెందారు. వైరస్ రూపాంతరం చెంది బలాన్ని పెంచుకుంటూ ఎటాక్ చేస్తున్నది. చైనాలో ప్రస్తుతం డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందుతున్నది. ఇకపోతే, అటు చైనాతో సరిహద్దు పంచుకుంటున్న రష్యాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రతిరోజూ వెయ్యి మంది కరోనాతో మృతి చెందుతున్నారు అంటే అక్కడ తీవ్రత…