ప్రస్తుతం కాలంలో ఎక్కువ రోజులు బతకడం కష్టం. ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా చాలా మంది 60-70 మధ్యలోనే మరణిస్తున్నారు. మరి కొందరు రోగాలు, ప్రమాదాలు సంభవించి మధ్యలోనే మృత్యుఒడికి చేరుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా వృద్ధ తల్లి, కుమార్తెల అసమాన ప్రేమకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
Viral: ప్రతి ఒక్కరూ తమ జీవితంలోని ప్రత్యేక క్షణాలను కాపాడుకోవడానికి ఇష్టపడతారు. కొందరు ఆ క్షణాలను జ్ఞాపకాల్లో, మరికొందరు ఫోటోల ద్వారా దాచుకుంటారు. ఈ రోజుల్లో, ప్రతి మధుర క్షణాన్ని సెల్ తో ఫోటోలో బంధించవచ్చు.