Home
Healthy Lifestyle Tips
Healthy Lifestyle Tips News
-
Walking After Meals: భోజనం తర్వాత నడవాలా? ఎంతసేపు నడిస్తే ఆరోగ్యానికి మేలు?
Walking After Meals: భోజనం చేసిన తర్వాత నడవడం ఆరోగ్యానికి మంచిదా? ఎంతసేపు నడవాలి? అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. అయితే, నిపుణుల అభిప్రాయం ప్రకారం, భోజనం చేసిన తర్వాత తేలికపాటి నడక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా భోజనం చేసిన 30 నిమిషాల లోపు 10 నుంచి 15 నిమిషాల పాటు నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండటంతో పాటు జీవక్రియ (మెటబాలిజం) మెరుగుపడుతుంది. అలాగే జీర్ణక్రియ సక్రమంగా జరిగేందుకు,… -
International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
International Tea Day: భారతీయుల జీవితంలో చాయ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం లేవగానే మొదలయ్యే టీ అలవాటు నుంచి సాయంత్రం విశ్రాంతి సమయంలో తాగే కప్పు చాయ్ వరకు, టీ చాలా మందికి భావోద్వేగంతో కూడిన పానీయం. అయితే ప్రతిరోజూ తాగే ఈ చాయ్ నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా అనే ప్రశ్నకు పోషకాహార నిపుణులు ఆసక్తికర సమాధానాలు చెబుతున్నారు. నిపుణుల ప్రకారం, టీ ఆరోగ్యకరమా కాదా అనేది దాన్ని ఎలా తయారు చేస్తున్నాం, ఎంత పరిమాణంలో… -
Longevity Tips: మీ ఆయుష్షు పెరిగే రహస్యం ఇదే..
Longevity Tips: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు.. ప్రపంచంలోని అన్ని సంపదల కంటే ఆరోగ్యంగా జీవించడమే మిన్న అని దీని ఉద్దేశ.. అయితే, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, క్రమబద్ధమైన వ్యాయామం, మరియు ఒత్తిడి లేని జీవితంతో చక్కటి ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చు.. అంతే కాదు.. ప్రతి ఒక్కరూ దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటారు. కానీ, నేటి జీవనశైలిలో అనేక మంది చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీర్ఘాయుష్షు కోసం సరైన ఆహారం, మంచి అలవాట్లు, ఒత్తిడి నియంత్రణతో… -
Fat Loss Tips: పొట్ట తగ్గే సూపర్ డైట్..
Fat Loss Tips: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పెరిగే పొట్ట, శరీర బరువు అందరినీ వేధిస్తున్న ప్రధాన సమస్యలు. సరైన జీవనశైలి, ప్రకృతి సిద్ధమైన ఆహార నియమాలతో కేవలం మూడు రోజుల్లోనే పొట్టను తగ్గించుకోవడం సాధ్యమేనంటున్నారు పలువురు వైద్య నిపుణులు. చాలా మందికి పొట్ట పెరగడం వల్ల ఆత్మవిశ్వాసం తగ్గడమే కాకుండా, అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. పలువురు వైద్య నిపుణులు దీనికి పరిష్కారంగా కొన్ని సులభమైన, ప్రభావవంతమైన మార్గాలను సూచించారు. READ ALSO: Indore:… -
Healthy Lifestyle Tips: డైటింగ్ కాదు, జీవన నాణ్యతే కీలకం.. ఆరోగ్యంగా జీవించాలంటే ఇలా ఫాలో అవ్వండి..!
Healthy Lifestyle Tips: పండగ అయినా, పుట్టినరోజైనా, లేదా ఏదైనా ప్రత్యేక సందర్భమైనా పెద్దలు మనకు “దీర్ఘాయుష్మాన్ భవ” అని ఆశీర్వదిస్తారు. అంటే నూరేళ్ల ఆయుష్షుతో ఆనందంగా జీవించమనే అర్థం. అయితే అంతకాలం జీవించాలంటే కేవలం అదృష్టం సరిపోదు. దానికి ముఖ్యంగా కావాల్సింది ఆరోగ్యం. మనిషి ఎంత ఆరోగ్యంగా ఉంటే అంతకాలం చింతలు లేకుండా, అలసట రాకుండా జీవన ప్రయాణాన్ని ముందుకు నడిపించగలుగుతాడు. అందుకే ఆరోగ్యం కావాలని కోరుకోవడం మాత్రమే కాదు, దానికి తగ్గట్టుగా కొన్ని సూత్రాలను… -
మీ New Year Resolutions ఏంటి.. వాటిలో ఈ 5 ఉన్నాయా?
New Year Resolutions: మరో రెండు, మూడు రోజుల్లో 2025 సంవత్సరం ముగియబోతోంది. ఇప్పటికే అందరూ రాబోయే కొత్త సంవత్సరం వేడుకలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వాస్తవానికి కొత్త సంవత్సరం అనేది ఎల్లప్పుడూ కొత్త ఆశలు, కొత్త కలలు, సరికొత్త అవకాశాలను తెస్తుందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. కొత్త ఏడాదిలో చాలా మంది కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించే వైపుగా ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. మీరు కూడా ఇదే కోవలోకి చెందిన వారు అయితే మీరు నిర్దేశించుకున్న లక్ష్యాల్లో… -
Cancer Awareness: క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?
Cancer Awareness: ఆధునిక జీవన శైలిలో క్యాన్సర్ వ్యాధి పెరగడం తీవ్ర ఆందోళనకరంగా మారింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదికల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది సుమారు 10 మిలియన్ల మంది క్యాన్సర్‌తో మరణిస్తున్నారు. వాస్తవానికి మరణానికి రెండవ ప్రధాన కారణంగా క్యాన్సర్ వ్యాధి మారింది. భారతదేశంలో ప్రతి సంవత్సరం 1.4 మిలియన్లకు పైగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. క్యాన్సర్ అనేది ఒక తీవ్రమైన వ్యాధి. ఈ వ్యాధి బారిన పడిన వారిలో కొన్ని… -
Eating Food On Bed: మంచంపై కూర్చొని ఆహారం తీసుకుంటున్నారా? మీ ఆరోగ్యంపై ఈ దుష్ప్రభావాలు ఖాయం
Eating Food On Bed: మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదని ఇంట్లో పెద్దలు చెప్పడం మనం చాలాసార్లు వినే ఉంటాము. పెద్దలు ఎప్పుడూ నేలపై కూర్చొని తినమని సలహా ఇస్తారు. అయితే దీని వెనుక వారి వాదన ఏమిటంటే.. మంచం మీద కూర్చొని తినడం వల్ల లక్ష్మీ దేవిని అవమానిస్తున్నట్లు అని, ఆలా చేయడం ద్వారా ఆమెకు కోపం వస్తుందని చెబుతుంటారు. ఇది మతపరమైన కారణం. కానీ, శాస్త్రీయ దృక్కోణంలో కూడా మీ ఈ అలవాటు…
తాజావార్తలు
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
Kareena – Aiswarya : బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ & కరీనా కపూర్ సినిమా కెరీర్ ఫేడవుట్ దశకు చేరుకున్నట్లే?
-
Honor X9e Pro: 11,000mAh బ్యాటరీతో హానర్ X9e ప్రో 5G లాంచ్.. 10,000 నిట్స్ డిస్ప్లే, 108MP కెమెరా
-
Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్.. ఐదుగురు సభ్యులతో కొత్త కమిటీ
-
TN SESHAN: రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఒక్క మొనగాడు..! శేషన్ ఇప్పుడు ఉండి ఉంటేనా..!
ట్రెండింగ్
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!