Home
Healthy Breakfast
Healthy Breakfast News
-
Palak Paratha: శరీరానికి పోషకాలు.. నాలుకకు అదిరిపోయే రుచి.. పాలక్ పరోటా ఇలా చేసి పెడితే ప్లేట్ ఖాళీ చేస్తారు!
Palak Paratha: ఆకుకూరల్లో పాలకూరకు ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో ఐరన్, విటమిన్-ఏ, విటమిన్-సి, ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే పాలకూరను నేరుగా కూరగా తినేందుకు పిల్లలతో పాటు కొంతమంది పెద్దలు కూడా ఇష్టపడరు. అలాంటి వారికి రుచికరంగా, కాస్త వెరైటీగా పాలక్ పరోటా చేసి పెడితే తప్పకుండా నచ్చుతుంది. వెల్లుల్లి, పచ్చిమిర్చి, వేయించిన జీలకర్ర, మసాలాల రుచితో ఈ పరోటా బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉంటుంది. దీనిని ఎలా తయారు చేసుకువాలో… -
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
Poha: ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు త్వరగా తయారయ్యే, రుచికరమైన వంటకం కావాలంటే అటుకుల పులిహోర (పోహా) బెస్ట్ ఆప్షన్. తక్కువ సమయంలో, తక్కువ పదార్థాలతో ఎంతో రుచిగా తయారయ్యే ఈ రెసిపీని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. నిమ్మరసం పులుపు, తాలింపు సువాసన, వేరుశెనగలు, జీడిపప్పు కరకరలతో ఈ అటుకుల పులిహోర మరింత రుచిగా ఉంటుంది. మరి ఈ సింపుల్ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: * మందపాటి అటుకులు… -
Morning Diet Tips: ఉదయాన్నే ఏం తినాలి? ఏం తినకూడదు? నిపుణుల హెచ్చరిక
Morning Diet Tips: రోజును ఆరోగ్యంగా ప్రారంభించాలంటే కేవలం కడుపు నింపుకోవడం సరిపోదు. ఉదయం నిద్రలేచిన వెంటనే తీసుకునే ఆహారం రోజంతా జీర్ణక్రియ, శక్తి స్థాయిలు, మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. రాత్రంతా ఖాళీగా ఉన్న కడుపు ఉదయం చాలా సున్నితంగా ఉంటుంది. అందువల్ల మొదటగా ఏం తింటున్నామో, ఏం తాగుతున్నామో జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చాలా మంది ఉదయం బెడ్ టీ, కాఫీ లేదా పండ్ల రసంతో రోజును ప్రారంభిస్తుంటారు. మరికొందరు… -
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
Weight Loss Dosa : ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా, మన దక్షిణ భారత వంటకాలకు ఉన్న గిరాకీ, ప్రజాదరణ అసాధారణమైనవి. ముఖ్యంగా మెత్తటి జాస్మిన్ ఇడ్లీ, కరకరలాడే మినప వడ, , నోరూరించే దోసెలు ప్రపంచ వేదికపై తమదైన ముద్ర వేశాయి. వాటిలో దోసె చాలా ప్రసిద్ధి చెందింది. దీనికి ప్రధాన కారణం ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు, శరీరానికి అవసరమైన ప్రోటీన్, , ఇది జీర్ణవ్యవస్థపై మంచి ప్రభావాన్ని చూపడమే. అయితే, ఎప్పుడూ తినే… -
Poori vs Paratha: పూరీ Vs పరాఠా.. దేనితో ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదం..? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
Poori vs Paratha: ఉదయం అల్పాహారంలో వేడి వేడి పూరీ లేదా పరాఠా అంటే చాలా మందికి ఇష్టం. అయితే రుచికరంగా అనిపించే ఈ రెండు ఆహారాలు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక నూనె, నెయ్యి వినియోగం కారణంగా పూరీ, పరాఠా రెండింటిలోనూ క్యాలరీలు, కొవ్వు ఎక్కువగా ఉండటంతో వాటిని తరచుగా తినడం మంచిది కాదని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.. పూరీలు ఎందుకు ప్రమాదకరం? పూరీలను పూర్తిగా నూనెలో… -
Cucumber Idli: బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్.. కేవలం నిమిషాల్లో దోసకాయ ఇడ్లీ ఇలా చేసేయండి!
Cucumber Idli: ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లే హడావుడిలో లేదా సాయంత్రం వేళ పిల్లలు స్కూల్ నుంచి రాగానే అప్పటికప్పుడు ఏదైనా హెల్తీ స్నాక్ చేయాలన్నా ఇడ్లీ, దోస పిండి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండకపోవచ్చు. పిండి రుబ్బే ఓపిక, అది పులిసే వరకు వేచి చూసే టైం లేనప్పుడు కేవలం 20 నిమిషాల్లో చేసుకోగలిగే ఒక అద్భుతమైన వంటకం ‘ఇన్స్టంట్ దోసకాయ ఇడ్లీ’ (Cucumber Idli). ఈ ఇడ్లీలు ఎంతో సాఫ్ట్‌గా, టేస్టీగా ఉంటాయి. ఈ క్విక్ అండ్… -
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
Pesara Idli: ప్రతిరోజూ ఒకే రకమైన ఇడ్లీ, దోశలు తిని బోర్ కొడుతుంటే ఈసారి పెసరలతో చేసే ఈ ప్రత్యేక ఇడ్లీని ట్రై చేయండి. మినప్పప్పు అవసరం లేకుండానే చాలా మెత్తగా, స్పాంజీగా వచ్చే ఈ ఇడ్లీలు ఆరోగ్యానికి కూడా మంచివి. పెసరల్లో ప్రోటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉండటంతో ఇది పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ సరైన బ్రేక్‌ఫాస్ట్‌గా నిలుస్తుంది. మరి ఇలాంటి ‘పెసర ఇడ్లీ’ని ఎలా తయారు చేస్తారో ఇక్కడ చూసేయండి.. కావలసిన పదార్థాలు:… -
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
Ragi Bun Dosa: ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో చిరుధాన్యాలతో తయారయ్యే వంటకాలకు డిమాండ్ పెరుగుతోంది. అలాంటి వాటిలో రాగితో తయారుచేసే “రాగి బన్ దోస” కూడా ఒకటి. రాగిలో కాల్షియం, ఐరన్, ఫైబర్ సమృద్ధిగా ఉండటంతో పాటు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. మృదువుగా, స్పాంజీగా ఉండే ఈ బన్ దోస పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది. మరి ఇలాంటి హెల్తి దోసలను ఎలా చేయాలో ఇక్కడ చూసేద్దాం.. కావలసిన పదార్థాలు:… -
Puttu Recipe : ఆవిరిపై అమృతం.. కేరళ ఫేమస్ బ్రేక్ ఫాస్ట్ పుట్టు ఇలా ఈజీగా చేసుకోండి..!
Puttu Recipe in Telugu : కేరళ అనగానే మనకు గుర్తొచ్చే రుచికరమైన వంటకాల్లో ‘పుట్టు’ (Puttu) మొదటి వరుసలో ఉంటుంది. కేరళీయుల సంప్రదాయ బ్రేక్‌ఫాస్ట్ అయిన ఈ పుట్టు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే ఇది పూర్తిగా ఆవిరిపై ఉడికించే వంటకం. మరి సాఫ్ట్‌గా, రుచిగా ఉండే కేరళ స్టైల్ పుట్టును ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. కేరళ స్పెషల్ ‘పుట్టు’ తయారీ విధానం పుట్టును సాధారణంగా బియ్యం పిండి… -
Jowar Dosa : షుగర్‌కు చెక్.. వెయిట్ లాస్ పక్కా.. జొన్న దోశ మ్యాజిక్..!
Jowar Dosa in Telugu : సాధారణంగా బియ్యంతో చేసే దోసెల కంటే జొన్నలతో చేసే దోసెలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి, బరువు తగ్గాలనుకునే వారికి , గ్లూటెన్ లేని ఆహారం తీసుకోవాలనుకునే వారికి ఈ ‘జొన్న దోసె’ ఒక అద్భుతమైన ఎంపిక. పిండి పులియబెట్టాల్సిన అవసరం లేకుండా తక్కువ సమయంలోనే ఎంతో రుచికరమైన, క్రిస్పీ దోసెలను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో వివరించారు. కావలసిన పదార్థాలు: జొన్నలు: 1…
తాజావార్తలు
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
Strait of Hormuz: హోర్ముజ్‌పై ఇరాన్ కొత్త ప్లాన్.. ప్రపంచ దేశాలకు బిగ్ షాక్..
-
KA Productions: కిరణ్ అబ్బవరం బ్యానర్లో మరో డిఫరెంట్ మూవీ.. గూస్బంప్స్ తెప్పిస్తున్న మిస్టరీ పోస్టర్!
-
Irumudi Movie Controversy : ‘ఇరుముడి’ సినిమాపై వివాదం.. ఆ సీన్లు తొలగించాలని డిమాండ్
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!