Home
Healthy Breakfast
Healthy Breakfast News
-
Quick Snacks: రాత్రి మిగిలిన చపాతీలతో పైసా ఖర్చు లేకుండా నోరూరించే టిఫిన్! ఇలా చేసేయండి..
Quick Snacks: చాలా ఇళ్లలో రాత్రిపూట చేసిన చపాతీలు రెండు, మూడు మిగిలిపోవడం సహజం. మరుసటి రోజు ఉదయానికి అవి చల్లారిపోయి, గట్టిపడటంతో తినడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపరు. దీంతో వాటిని పారేయడమో లేదా పక్కన పెట్టేయడమో చేస్తుంటారు. కానీ, ఇంట్లో ఉండే సాధారణ పోపు దినుసులతో, నయా పైసా అదనపు ఖర్చు లేకుండా ఆ చపాతీలతోనే అదిరిపోయే బ్రేక్ఫాస్ట్ రెడీ చేయవచ్చు. అదే గుజరాతీ స్పెషల్ ‘వాఘరేలి రోట్లీ’.. సింపుల్గా మన భాషలో చెప్పాలంటే… -
Healthy Breakfast: ఎముకలకు ఉక్కు బలమిచ్చే రాగి – మునగాకు రొట్టెలను ఇలా తయారు చేసుకోండి!
Healthy Breakfast: చలిగాలులు మొదలయ్యాయంటే చాలు.. చాలామందికి కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు, తీవ్రమైన నీరసం చుట్టుముడతాయి. ఈ కాలంలో శరీరానికి వెచ్చదనంతో పాటు ఎముకలకు గట్టి బలాన్నిచ్చే పౌష్టికాహారం తీసుకోవడం చాలా అవసరం. ప్రతిరోజూ ఇడ్లీ, దోశ, ఉప్మాలే తిని బోర్ కొట్టిన వారికి.. ప్రకృతి ప్రసాదించిన రెండు అద్భుతమైన దినుసుల కలయికతో అదిరిపోయే హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ అందుబాటులో ఉంది. అదే రాగి-మునగాకు రొట్టె. రాగుల్లో ఉండే సమృద్ధియైన క్యాల్షియం ఎముకలను దృఢంగా మారిస్తే,… -
Healthy Breakfast: బియ్యం లేకుండానే క్రిస్పీ జొన్న దోశలు.. షుగర్, బరువు నియంత్రణకు హెల్తీ బ్రేక్ఫాస్ట్!
Healthy Breakfast: ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చాలామందిని వేధించే ప్రధాన సమస్యలు అధిక బరువు, మధుమేహం (షుగర్). బరువు తగ్గాలన్నా, బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులో ఉండాలన్నా డైటీషియన్లు ఎక్కువగా సూచించేది చిరుధాన్యాలనే. అయితే, చాలామంది బియ్యంతో చేసే రెగ్యులర్ దోశలకు అలవాటుపడి.. డైటింగ్లో భాగంగా వాటిని దూరం పెట్టడం కష్టంగా భావిస్తుంటారు. అలాంటి వారికి జొన్నలతో చేసే దోశలు ఒక అద్భుతమైన హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఛాయిస్. బియ్యం నూక లేదా పిండి అస్సలు వాడకుండా,… -
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్ఫాస్ట్కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
Bottle Gourd Roti Recipe: ఆరోగ్యానికి ఎంతో మంచిదైన సొరకాయ పేరు వింటేనే ఇంట్లో చాలామంది ముఖం చాటేస్తుంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరూ కూర లేదా పప్పు రూపంలో దీన్ని తినేందుకు ఇష్టపడరు. అలాంటి వాళ్ల కోసం ఎంతో రుచికరమైన, పోషకాలు నిండిన ఈ సొరకాయ వంటకాన్ని తయారు చేయొచ్చు. నిజానికి దీని టేస్ట్ ఎంత బాగుంటుందంటే, పిల్లలు ఎలాంటి పేచీలు పెట్టకుండా ఇష్టంగా తింటారు. ఇది ఉదయం అల్పాహారానికైనా, రాత్రి డిన్నర్కైనా ఓ… -
Palak Paratha: శరీరానికి పోషకాలు.. నాలుకకు అదిరిపోయే రుచి.. పాలక్ పరోటా ఇలా చేసి పెడితే ప్లేట్ ఖాళీ చేస్తారు!
Palak Paratha: ఆకుకూరల్లో పాలకూరకు ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో ఐరన్, విటమిన్-ఏ, విటమిన్-సి, ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే పాలకూరను నేరుగా కూరగా తినేందుకు పిల్లలతో పాటు కొంతమంది పెద్దలు కూడా ఇష్టపడరు. అలాంటి వారికి రుచికరంగా, కాస్త వెరైటీగా పాలక్ పరోటా చేసి పెడితే తప్పకుండా నచ్చుతుంది. వెల్లుల్లి, పచ్చిమిర్చి, వేయించిన జీలకర్ర, మసాలాల రుచితో ఈ పరోటా బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉంటుంది. దీనిని ఎలా తయారు చేసుకువాలో… -
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
Poha: ఉదయం బ్రేక్ఫాస్ట్కు త్వరగా తయారయ్యే, రుచికరమైన వంటకం కావాలంటే అటుకుల పులిహోర (పోహా) బెస్ట్ ఆప్షన్. తక్కువ సమయంలో, తక్కువ పదార్థాలతో ఎంతో రుచిగా తయారయ్యే ఈ రెసిపీని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. నిమ్మరసం పులుపు, తాలింపు సువాసన, వేరుశెనగలు, జీడిపప్పు కరకరలతో ఈ అటుకుల పులిహోర మరింత రుచిగా ఉంటుంది. మరి ఈ సింపుల్ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: * మందపాటి అటుకులు… -
Morning Diet Tips: ఉదయాన్నే ఏం తినాలి? ఏం తినకూడదు? నిపుణుల హెచ్చరిక
Morning Diet Tips: రోజును ఆరోగ్యంగా ప్రారంభించాలంటే కేవలం కడుపు నింపుకోవడం సరిపోదు. ఉదయం నిద్రలేచిన వెంటనే తీసుకునే ఆహారం రోజంతా జీర్ణక్రియ, శక్తి స్థాయిలు, మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. రాత్రంతా ఖాళీగా ఉన్న కడుపు ఉదయం చాలా సున్నితంగా ఉంటుంది. అందువల్ల మొదటగా ఏం తింటున్నామో, ఏం తాగుతున్నామో జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చాలా మంది ఉదయం బెడ్ టీ, కాఫీ లేదా పండ్ల రసంతో రోజును ప్రారంభిస్తుంటారు. మరికొందరు… -
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
Weight Loss Dosa : ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా, మన దక్షిణ భారత వంటకాలకు ఉన్న గిరాకీ, ప్రజాదరణ అసాధారణమైనవి. ముఖ్యంగా మెత్తటి జాస్మిన్ ఇడ్లీ, కరకరలాడే మినప వడ, , నోరూరించే దోసెలు ప్రపంచ వేదికపై తమదైన ముద్ర వేశాయి. వాటిలో దోసె చాలా ప్రసిద్ధి చెందింది. దీనికి ప్రధాన కారణం ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు, శరీరానికి అవసరమైన ప్రోటీన్, , ఇది జీర్ణవ్యవస్థపై మంచి ప్రభావాన్ని చూపడమే. అయితే, ఎప్పుడూ తినే… -
Poori vs Paratha: పూరీ Vs పరాఠా.. దేనితో ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదం..? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
Poori vs Paratha: ఉదయం అల్పాహారంలో వేడి వేడి పూరీ లేదా పరాఠా అంటే చాలా మందికి ఇష్టం. అయితే రుచికరంగా అనిపించే ఈ రెండు ఆహారాలు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక నూనె, నెయ్యి వినియోగం కారణంగా పూరీ, పరాఠా రెండింటిలోనూ క్యాలరీలు, కొవ్వు ఎక్కువగా ఉండటంతో వాటిని తరచుగా తినడం మంచిది కాదని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.. పూరీలు ఎందుకు ప్రమాదకరం? పూరీలను పూర్తిగా నూనెలో… -
Cucumber Idli: బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్.. కేవలం నిమిషాల్లో దోసకాయ ఇడ్లీ ఇలా చేసేయండి!
Cucumber Idli: ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లే హడావుడిలో లేదా సాయంత్రం వేళ పిల్లలు స్కూల్ నుంచి రాగానే అప్పటికప్పుడు ఏదైనా హెల్తీ స్నాక్ చేయాలన్నా ఇడ్లీ, దోస పిండి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండకపోవచ్చు. పిండి రుబ్బే ఓపిక, అది పులిసే వరకు వేచి చూసే టైం లేనప్పుడు కేవలం 20 నిమిషాల్లో చేసుకోగలిగే ఒక అద్భుతమైన వంటకం ‘ఇన్స్టంట్ దోసకాయ ఇడ్లీ’ (Cucumber Idli). ఈ ఇడ్లీలు ఎంతో సాఫ్ట్గా, టేస్టీగా ఉంటాయి. ఈ క్విక్ అండ్…
తాజావార్తలు
-
CM Revanth Reddy : రాహుల్ గాంధీ పర్యటనపై బీజేపీకి ఎందుకంత భయం.?
-
Indiramma Sarees: ఇందిరమ్మ చీరల పంపిణీకి ముహూర్తం ఖరారు..
-
Dil Raju : ‘వారణాసి’ రిలీజ్ ఓన్లీ నైజాం మాత్రమే చేస్తా.. తేల్చి చెప్పిన దిల్ రాజు!
-
Jharkhand: 14 ఏళ్ల గిరిజన బాలికపై అత్యాచారం ఆరోపణలు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కేసు
-
TG TET: గుడ్ న్యూస్.. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల..
ట్రెండింగ్
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?