Home
Health Research
Health Research News
-
Beetroot and Sugar Gum: బీట్రూట్ + చూయింగ్ గమ్.. బీపీకి కొత్త ఫార్ములా.?
Beetroot and Sugar Gum: బీట్రూట్, పాలకూర, తోటకూర (కేల్) వంటి నైట్రేట్ అధికంగా ఉండే కూరగాయలను తిన్న తర్వాత షుగర్ (చక్కెర) ఉన్న చూయింగ్ గమ్ నమలడం వల్ల, ఆ కూరగాయల ద్వారా లభించే రక్తపోటును తగ్గించే ప్రయోజనాలు తాత్కాలికంగా మరింత పెరుగుతాయని కింగ్స్ కాలేజ్ లండన్ పరిశోధకుల తాజా అధ్యయనంలో తేలింది. బీట్రూట్ జ్యూస్ తాగిన తర్వాత షుగర్ గమ్ నమిలిన వారిలో, షుగర్-ఫ్రీ (చక్కెర లేని) గమ్ నమిలిన వారితో పోలిస్తే శరీరంలో… -
Mosquito Repellent Study: షాకింగ్.. స్ప్రే వాసనకు పారిపోవడం కాదు.. ఆకర్షితమవుతున్న దోమలు..!
Mosquito Repellent Study: వేసవి కాలం వచ్చిందంటే దోమల బెడద కూడా మొదలవుతుంది. దోమల నుంచి రక్షణ పొందేందుకు చాలా మంది స్ప్రేలు, క్రీములు, రిపెలెంట్లను ఉపయోగిస్తుంటారు. అయితే దోమలను తరిమికొట్టేందుకు ఉపయోగించే కొన్ని రసాయనాలు కాలక్రమేణా వాటినే మనవైపు ఆకర్షించే అవకాశముందని తాజా పరిశోధన సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. దోమలు కేవలం ఇబ్బంది కలిగించే కీటకాలు మాత్రమే కావు. అవి డెంగ్యూ, మలేరియా, జికా వైరస్, చికున్‌గున్యా, జ్వరం వంటి ప్రమాదకరమైన వ్యాధులను వ్యాప్తి… -
Russia: మరణానికి బ్రేక్..150 ఏళ్లు జీవించవచ్చు.. పుతిన్ కల దిశగా రష్యా..
Russia: మనిషి మరణాన్ని జయించేలా రష్యా కొత్త మందును కనుగొంటోంది. వృద్ధాప్య నిరోధక ఔషధాన్ని అభివృద్ధి చేస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ కలను నెరవేర్చేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. గతేడాది నవంబర్‌లో జరిగిన ఏఐ సమావేశంలో పుతిన్ మాట్లాడుతూ.. మానవులు 150 ఏళ్ల వరకు జీవించగలరని అన్నారు. ఇప్పుడు రష్యా మంత్రి డెనిస్ సెకిరిన్స్కీ మాట్లాడుతూ.. తమ దేశ శాస్త్రవేత్తలు మరణాన్ని ఆలస్యం చేసేలా ప్రపంచంలో మొట్టమొదటి జన్యు చికిత్స ఔషధాన్ని డెవలప్ చేస్తున్నారని పేర్కొన్నారు. Read… -
Death and Brain: మరణానికి ముందు ఏం జరుగుతుంది.? చివరి క్షణాల్లో మెదడు ఏం చేస్తుంది..
Death and Brain: మరణం అనేది తప్పించుకోలేని ఒక నిజం. పుట్టిన ప్రతీ జీవి కూడా చనిపోవాల్సిందే. అయితే, ఆ చివర క్షణాలు మానవుడిని అయోమయంలో పడేస్తాయి. శరీరం నెమ్మదిస్తుంది, శ్వాసలో మార్పులు, హృదయ స్పందన పడిపోవడం, అవయవాలు చల్లబడటం జరుగుతుంది. చివరకు ప్రాణంపోయి విగతజీవిగా మారుతారు. అయితే, మరణానికి ముందు అన్ని శరీర అవయవాలు నెమ్మదిగా ఆగిపోతుంటాయి. ఆ సమయంలో మన శరీరాన్ని కంట్రోల్ చేసే మెదడు ఏం చేస్తుందనే సందేహాలు ఎప్పటి నుంచో శాస్త్రవేత్తలను… -
CHAKRASIDDH : డా. భువనగిరి సత్య సింధుజ, చక్రసిద్ధ్ రీసెర్చ్ సెంటర్‌కు అంతర్జాతీయ అవార్డులు
CHAKRASIDDH : హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ సిద్ధ వైద్యురాలు డా. భువనగిరి సత్య సింధుజ, ఆమె స్థాపించిన చక్రసిద్ధ్ హోలిస్టిక్ హీలింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుని తెలుగు వారికి గర్వకారణంగా నిలిచారు. సింగపూర్‌లో జరిగిన “ది ఇంటర్నేషనల్ అవార్డ్స్ సమ్మిట్ 2025″లో వీరు ఈ పురస్కారాలను అందుకున్నారు. 36వ తరం సిద్ధ వైద్యురాలుగా, 35 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో వేలాది మంది రోగులకు చికిత్స అందించి, వారి ఆరోగ్యాన్ని మెరుగుపరిచిన… -
SHOX Value: పురుషులు స్త్రీల కంటే ఎందుకు ఎత్తుగా ఉంటారు? రహస్యాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు..
ప్రపంచవ్యాప్తంగా పురుషులు సాధారణంగా స్త్రీల కంటే ఎత్తుగా ఉంటారు. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఈ భౌతిక వ్యత్యాసం వెనుక ఓ ప్రధాన జన్యుపరమైన కారణాన్ని కనుగొన్నారు. పెన్సిల్వేనియాలోని గీసింగర్ కాలేజ్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి వచ్చిన బృందం మూడు పెద్ద ఆరోగ్య డేటాబేస్లను అధ్యయనం చేసింది.
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!