CHAKRASIDDH : డా. భువనగిరి సత్య సింధుజ, చక్రసిద్ధ్ రీసెర్చ్ సెంటర్‌కు అంతర్జాతీయ అవార్డులు
- డా. భువనగిరి సత్య సింధుజకు అంతర్జాతీయ ఐకానిక్ స్టార్ అవార్డు
- చక్రసిద్ధ్ హోలిస్టిక్ హీలింగ్ సెంటర్‌కు ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూషనల్ అవార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CHAKRASIDDH : హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ సిద్ధ వైద్యురాలు డా. భువనగిరి సత్య సింధుజ, ఆమె స్థాపించిన చక్రసిద్ధ్ హోలిస్టిక్ హీలింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుని తెలుగు వారికి గర్వకారణంగా నిలిచారు. సింగపూర్‌లో జరిగిన “ది ఇంటర్నేషనల్ అవార్డ్స్ సమ్మిట్ 2025″లో వీరు ఈ పురస్కారాలను అందుకున్నారు. 36వ తరం సిద్ధ వైద్యురాలుగా, 35 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో వేలాది మంది రోగులకు చికిత్స అందించి, వారి ఆరోగ్యాన్ని మెరుగుపరిచిన డా. భువనగిరి సత్య సింధుజకు “ఇంటర్నేషనల్ ఐకానిక్ స్టార్ అవార్డు” లభించింది. సిద్ధ వైద్య పద్ధతుల్లో ఆమెకున్న అపారమైన పరిజ్ఞానం, నిస్వార్థ సేవ, ఆయుర్వేదంలో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేశారు. ఆమె కేవలం ఒక వైద్యురాలు మాత్రమే కాకుండా, అనేక మందికి స్ఫూర్తినిచ్చిన ఆదర్శమూర్తి.
Viral: బైక్‌పై చెప్పుల పండుగ.. నెట్టింట్లో ‘భార్య ప్రతాపం’ వీడియో వైరల్..!
Also Read
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు

డా. భువనగిరి సత్య సింధుజ స్థాపించిన చక్రసిద్ధ్ హోలిస్టిక్ హీలింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ కూడా “ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూషనల్ అవార్డు”ను కైవసం చేసుకుంది. సంప్రదాయ సిద్ధ వైద్య పద్ధతులను ఆధునిక పరిశోధనలతో అనుసంధానిస్తూ, ఎలాంటి మందులు, సర్జరీ లేకుండానే అనేక దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడంలో ఈ కేంద్రం అద్భుతమైన ఫలితాలను సాధిస్తోంది. రోగులకు అందించే సమగ్రమైన, వ్యక్తిగతీకరించిన చికిత్సా విధానాలు, ఆరోగ్య సంరక్షణలో వారు చూపిన నిబద్ధత ఈ అవార్డుకు కారణం. చక్రసిద్ధ్ సెంటర్ హోలిస్టిక్ హీలింగ్ లో ఒక బెంచ్ మార్క్ గా నిలుస్తోంది. ఈ రెండు అవార్డులను మే 24న సింగపూర్‌లోని హాలిడే ఇన్‌లో జరిగే ఘనమైన కార్యక్రమంలో TIAF-AWARDS (ది ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఫోరమ్) వారు ప్రదానం చేశారు. ఇది డా. భువనగిరి సత్య సింధుజ వ్యక్తిగత విజయానికి, ఆమె కృషికి ప్రతీక మాత్రమే కాకుండా, భారతీయ సంప్రదాయ వైద్య విధానాలకు అంతర్జాతీయంగా లభించిన గొప్ప గుర్తింపు.
Viral : నమ్మలేని నిజాన్ని చెప్పిన AI.. ChatGPTతో భర్త మోసం బట్టబయలు

తాజావార్తలు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!