Home
Health News Telugu
Health News Telugu News
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
Cancer Drug Prices May Fall by Up to 70%: క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులకు ఉపశమనం కలిగించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. క్యాన్సర్ మందుల విక్రయాలపై ట్రేడ్ మార్జిన్‌ను గరిష్ఠంగా 30 శాతానికి పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ చర్యతో కొన్ని మందుల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని, రోగులకు ఏటా సుమారు రూ.2,500 కోట్ల వరకు ఆదా కావచ్చని అంచనా వేస్తున్నారు. క్యాన్సర్ మందుల… -
నీరసం, అలసటగా అనిపిస్తుందా? విశ్రాంతి తీసుకున్న తగ్గట్లేదా? అయితే ఈ సమస్య కావచ్చు
మనకి అలసటగా ఉంటే కొంచెం రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతుంది. అప్పటికి కూడా తగ్గకపోతే ఏదో సమస్య ఉన్నట్లే అర్థం చేసుకోవాలి. ఆ సమస్య విపరీతంగా ఉంటే క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ అనే వ్యాధి కావచ్చు. దీన్నే దీన్నే మైయాల్జిక్ ఎన్సెఫలోమైలిటిస్ అని కూడా పిలుస్తారు. ఇది వస్తే ఇలా నీరసం, అలసట లాంటి లక్షణాలు కనీసం ఆరు నెలల పాటు కొనసాగుతాయి. దీని బారిన పడితే అలసట, బలహీనమైన జ్ఞాపకశక్తి , ఏకాగ్రత తగ్గడం, నిద్ర… -
Weight loss Drinks: ఈ పానీయాలు తాగండి.. బరువు తగ్గండి
Weight loss Drinks: ఈ మధ్య కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్యలలో అధిక బరువు ఒకటి. ఆధునిక కాలంలో జంక్ ఫుడ్ ఎక్కువ అవడంతో చాలా మంది అధికంగా బరువు పెరుగుతున్నారు. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. చాలా మంది తమ బరువును కంట్రోల్ చేసుకోవడానికి, తగ్గించుకోవడానికి జిమ్ లు, జాగింగ్ లు, యోగాలు లాంటివి చేస్తూ ఉంటారు. అయితే వీటితో పాటు మన ఆహారపు అలవాట్లలలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా కూడా… -
Butter Milk: మజ్జిగ ప్రతి రోజూ తాగొచ్చా? అలా చేస్తే సమస్యలు వస్తాయా?
Can we Drink Butter Milk Every day: మజ్జిగ అనేది మన భారతీయ వంటకాలలో ఒక భాగం. మన ఆహారంలో ప్రతి రోజూ మజ్జిగ లేదా పెరుగు ఉండాల్సిందే. ఎన్ని తిన్నా చివరికి మజ్జిగతోనే మన భోజనం ముగుస్తుంది. శరీరంలో ఉన్న వేడిని తగ్గించడంలో మజ్జిగ ప్రధానంగా ఉపయోగపడుతుంది. అంతేకాదు తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అజీర్తితో ఉన్న వారికి మజ్జిగ తాగితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మజ్జిగతో చాలా ప్రయోజనాలే… -
Vaccine: చిన్న పిల్లలే కాదు.. పెద్దలు తీసుకోవాల్సిన వ్యాక్సిన్ లు కూడా ఉన్నాయి
Adult Vaccination: వ్యా్క్సినేషన్ గురించి మన దేశంలో చాలా మందికి అవగాహన లేదనే చెప్పాలి. ఏదో చిన్న పిల్లలకు ఆశా వర్కర్లు వచ్చి చెబితే వ్యాక్సిన్లు వేయిస్తూ ఉంటారు. డెలీవరి సమయంలో పిల్లలకు వేయించాల్సన టీకాల గురించి వైద్యలు చెబుతూ ఉండటంతో వాటి గురించి తెలుస్తోంది. అయితే కేవలం చిన్న పిల్లలకే కాదు పెద్ద వారికి కూడా టీకాలు ఉన్నాయి. వృద్ధాప్యంలో అనారోగ్యం, ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడటంలో కొన్ని వ్యాక్సిన్లు కీలకపాత్ర పోషిస్తాయి. మధుమేహంతోపాటు ఇతర… -
Milk: ఆరోగ్యానికి మంచిదని పాలు ఎక్కవగా తాగుతున్నారా? వెంటనే ఆపేయండి.
Milk Over Consumption: పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. చిన్న పిల్లలు త్వరగా పెరగడానికి పాలు ఎక్కువగా ఇస్తూ ఉంటారు. రోజుకు ఒక కప్పు పాలు తాగితే ఆరోగ్యానిక చాలా మంచిది. పాలలో పాలలో ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, పొటాషియం, కాల్షియం, పొటాషియం, మెగ్నీషయం, విటమిన్ డి, బి 12 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఎముకల బలంగా ఉండటానికి కాల్షియం ఉపయోగపడుతుంది. అందుకే వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యంగా ఎముకలు బలంగా ఉండటానికి పాలు తాగాలని…
తాజావార్తలు
-
Ind vs Zim : జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్..
-
CM Revanth Reddy : జన్మనిచ్చిన గడ్డపై వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Asian Para Games 2026 : రెండో రోజూ భారత్ పతకాల రికార్డు వేట.. ఒక్కరోజే 24 పతకాలు సొంతం
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
ట్రెండింగ్
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..