Do You Know Health Benefits of Holy Basil: ప్రస్తుత జీవనశైలిలో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న వ్యాధుల్లో ‘కొలెస్ట్రాల్’ ముందువరుసలో ఉంది. కొలెస్ట్రాల్ శరీరానికి అవసరమే కానీ.. మోతాదుకు మించి ఉండకూడదు. శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒకటి గుడ్ కొలెస్ట్రాల్, మరొకరి బ్యాడ్ కొలెస్ట్రాల్. గుడ్ కొలెస్ట్రాల్ అంటే హై డెన్సిటీ కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్). రక్త సరఫరా, రక్త వాహికల నిర్మాణంలో ఇది ఉపయోగపడుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే లో డెన్సిటీ కొలెస్ట్రాల్…