Upasana : ఉపాసన పేరు ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనే ఉంటుంది. హెల్త్ గురించి ఆమె ఎప్పటికప్పుడు చేసే సూచనలు సోషల్ మీడియాలో చర్చలకు దారి తీస్తాయి. రీసెంట్ గా ఆమె ఐఐటి హైదరాబాద్ స్టూడెంట్స్ తో ఇంటరాక్షన్ సందర్భంగా యువతకు కెరీర్ మీద కొన్ని సలహాలు ఇచ్చింది. అమ్మాయిలు కెరీర్ లో సక్సెస్ అయ్యాకే పెళ్లి చేసుకోవాలని తెలిపింది. 30 ఇయర్స్ దాటిన అమ్మాయిలు తమ ఎగ్స్ ను ఫ్రీజ్ చేసుకోవాలని సూచించింది. అయితే…
సాధారణంగా మనం ఉదయం లేవగానే మొదటగా స్నానం చేస్తాం.. ఎందుకంటే.. స్నానం చేయడంతో మనసంతా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. మరికొందరు ఉదయం, సాయంత్రం రెండుపూటలు స్నానం చేస్తారు. రోజంతా బయటకు వెళ్లి ఇంటికి వచ్చే సరికి చెమట, దుమ్ము, ధూళితో మన బాడీపై అనేక వ్యర్థాలు పేరకుపోయి ఉంటాయి. స్నానం చేయడంతో చర్మంపై ఉన్న జిడ్డు తొలగిపోవడంతో పాటు.. మనసుకు, బాడీకి రిలాక్స్ గా ఉంటుంది. Read Also: Police Open Fire: కోయంబత్తూరులో యువతిపై…
ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతాలు చేస్తోంది. ప్రతి పనికి యూజర్లు ChatGPT వంటి AI చాట్‌బాట్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. తమ బాస్‌ను సెలవు అడగడానికి ఇమెయిల్ రాయడం లేదా కళాశాల అసైన్‌మెంట్ కోసం పరిశోధన చేయడం వంటివి చేసినా, వైద్య సలహాలు, కంటెంట్ క్రియేట్ కోసం సలహాలు, ఇలా దాదాపు అన్నింటికి AI చాట్‌బాట్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ చాట్‌బాట్‌లు చాలా సందర్భాలలో సహాయపడతాయి. కానీ అవి సమస్యలను కూడా తెచ్చిపెడుతుంటాయి. ఈ నేపథ్యంలో చాట్…