గత ఏడాది ‘అమృత రామమ్’ నుండి మొదలుపెడితే ’47 డేస్’, ‘మేకా సూరి’, ‘బట్టల రామస్వామి బయోపిక్కు’, ఇటీవల ‘నెట్’, ‘అలాంటి సిత్రాలు’ వరకూ ఎన్నో సినిమాలను జీ 5 ఓటీటీ రిలీజ్ చేసింది. తాజాగా ‘హెడ్స్ అండ్ టేల్స్’ మూవీని వీక్షకుల ముందుకు తీసుకొస్తోంది. శ్రీవిద్య మహర్షి, దివ్య శ్రీపాద, సునీల్, చాందినీ రావు ప్రధాన పాత్రల్లో నటించిన జీ 5 ఒరిజినల్ మూవీ ‘హెడ్స్ అండ్ టేల్స్’. దీనికి ‘కలర్ ఫొటో’ ఫేమ్ సందీప్…