ప్రముఖ ఓటీటీ సంస్థలలో ఒకటిగా దూసుకుపోతోంది అమెజాన్ ప్రైమ్ వీడియో. సౌత్ కంటెంట్ మీద ఫోకస్ పెడుతున్న ఈ సంస్థ తాజాగా తన ఉద్యోగిని సౌత్ ఇండియా ఒరిజినల్స్ కు కొత్త హెడ్ గా నియమించారు. తాజాగా పద్మ కస్తూరిరంగన్ సౌత్ ఇండియా ఒరిజినల్స్ కు కొత్త హెడ్ గా నియమితులయ్యారు. పద్మ కస్తూరిరంగన్ రెండేళ్ల కిందట ప్రైమ్ వీడియోలో చేరగా ఆమె ప్రతిభకు పట్టం కడుతూ ఇప్పుడు ఏకంగా హెడ్ స్థానానికి వెళ్లారు. అమెరికాలోని న్యూయార్క్…