Home
Hdfc Bank
Hdfc Bank News
-
TMC Crisis: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. రూ. 440 కోట్లు ఫ్రీజ్..
TMC Crisis: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సంక్షోభం పెరుగుతోంది. ఇదిలా ఉంటే, తాజాగా మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా టీఎంసీకి చెందిన రూ. 440.42 కోట్ల నిధులు ఉన్న మూడు హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖతాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఫ్రీజ్ చేసింది. పార్టీ నిధుల ద్వారా భారీ స్థాయిలో అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో భాగంగా ఢిల్లీలోని ఐదు ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేసింది. ఇవన్నీ విమానయానరంగంలో పనిచేస్తున్న కేర్‌వెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు… -
HDFC Bank: 9% పతనం.. HDFC బ్యాంక్ మార్కెట్ క్యాప్ ఒక్కసారిగా రూ.1 లక్ష కోట్లు డ్రాప్
భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు అయిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేరు ధర, మార్చి 19, 2026, గురువారం నాడు మార్కెట్ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే దాదాపు 9% పడిపోయింది. దీంతో దాని మొత్తం మార్కెట్ క్యాప్ నుండి రూ. 1 లక్ష కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి. తెల్లవారుజామున 12:26 గంటలకు, ఈ షేరు ఎన్ఎస్ఇలో రూ. 813.60 వద్ద ట్రేడవుతోంది. అంతకుముందు మార్కెట్ ప్రారంభంలో ఇది రూ. 770 ఇంట్రాడే కనిష్ట స్థాయికి పడిపోయింది. హెచ్‌డిఎఫ్‌సి ఎగ్జిక్యూటివ్ చైర్మన్… -
Stock Market: చమురు ధరల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్‌ను యుద్ధ భయం వెంటాడుతోంది. పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి మార్కెట్ భారీగా పతనం అవుతూ వచ్చింది. -
HDFC: కస్టమర్లకు బిగ్ షాక్.. ఏప్రిల్ 1 నుండి న్యూ రూల్స్.. లాకర్లు, ATM, UPI రూల్స్ లో మార్పులు..
ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ హెచ్ డీఎఫ్ సీ తన కస్టమర్లకు బిగ్ షాకిచ్చింది. బ్యాంక్ తన లాకర్ రెంటల్స్ ను 184% వరకు పెంచింది. ATMల నుండి నగదు ఉపసంహరించుకునే నియమాలను కూడా కఠినతరం చేసింది. రాబోయే నెలలో HDFC బ్యాంక్ కస్టమర్లకు ఎలాంటి మార్పులు రానున్నాయో తెలుసుకుందాం. లాకర్ రెంటల్స్ బ్యాంక్ వార్షిక లాకర్ అద్దెను సవరించింది. ఎక్స్ట్రా మీడియం, స్మాల్ లాకర్లు ఉన్న కస్టమర్లు ఎక్కువగా ప్రభావితమవుతారు. మెట్రో నగరాల్లో, ఎక్స్ట్రా మీడియం… -
Stock Market: గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్ .. అంబానీకి కలిసొచ్చిన వేల కోట్ల అదృష్టం!
Stock Market: తన సంచలన నిర్ణయాలతో ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే సత్తా కలిగిన నాయకుడు, అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్. ఆయన ఏ నిర్ణయం తీసుకున్న ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి, ఆందోళన నెలకొనడం సాధారణ విషయంగా మారిపోయింది. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీకి కలిసి వచ్చింది. ఇంతకీ ట్రంప్ అంబానీకి కలిసి వచ్చే ఏ నిర్ణయం తీసుకున్నారో తెలుసా.. ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: iPhone 17 Buy: ఐఫోన్ లవర్స్‌కు… -
RBI Governor: వరల్డ్ టాప్ 100 బ్యాంకుల లిస్ట్ లో SBI, HDFC.. త్వరలో మరిన్ని భారతీయ బ్యాంకులు!
బ్యాంకింగ్ వ్యవస్థలో ఆర్థిక విస్తరణ, వృద్ధి వేగాన్ని బట్టి, త్వరలో మరిన్ని భారతీయ బ్యాంకులు గ్లోబల్ టాప్ 100 జాబితాలో చేరతాయని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), HDFC బ్యాంక్ మాత్రమే ప్రపంచంలోని టాప్ 100 బ్యాంకులలో ఉన్నాయి. ఈ రెండు బ్యాంకులు వరుసగా 43వ, 73వ స్థానంలో ఉన్నాయి. Also Read:India-Paksitan War: డ్రాగన్ గలీజ్ “దందా”.. భారత్-పాక్ ఘర్షణను ఆయుధాల ట్రయల్కి… -
UPI Down: యూపీఐ సేవల్లో అంతరాయం.. ఫోన్‌పే, పేటీఎం, GPay చెల్లింపులు నిలిచిపోయాయ్
ఆన్ లైన్ పేమెంట్ యాప్స్ అందుబాటులోకి వచ్చాక చేతిలో నగుదు ఉంచుకోవడం మానేశారు. చాలా మది డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆన్ లైన్ పేమెంట్స్ సేవల్లో అంతరాయం కలిగితే యూజర్లకు ఇబ్బందులకు గురవుతుంటారు. అత్యవసర పరిస్థితుల్లో యూపీఐ సేవలు పనిచేయకపోతే ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఈ క్రమంలో నేడు గురువారం సాయంత్రం దేశవ్యాప్తంగా UPI సేవలు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. దీని కారణంగా ప్రజలు చాలా సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. ఈ సంవత్సరం UPI డౌన్ కావడం… -
Delhi: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. ఓ ఫ్యాక్టరీలో ఎగిసిపడుతున్న మంటలు
దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని్ప్రమాదం సంభవించింది. కేశవ్ పురం ప్రాంతంలోని లారెన్స్ రోడ్‌లోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సమీపంలోని ఒక కర్మాగారంలో అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఇక సమీప నివాసాల దగ్గర దట్టంగా పొగ కమ్ముకుంది. -
RBI: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కు ఆర్బీఐ షాక్.. రూ. 75 లక్షల జరిమానా.. ఎందుకంటే?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు పాటించని బ్యాంకులపై కొరడా ఝుళిపిస్తోంది. రూల్స్ పాటించని బ్యాంకులపై ఉక్కుపాదం మోపుతు లైసెన్స్ లను రద్దు చేస్తుంది. భారీగా జరిమానాలను విధిస్తుంది. ఈ క్రమంలో కేంద్ర బ్యాంక్ ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు బిగ్ షాక్ ఇచ్చింది. నిబంధనలు పాటించని కారణంగా భారీ ఫైన్ వేసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు రూ.75 లక్షల జరిమానా విధించింది. Also Read:Shraddha Das : అందాలతో ఘాటు పెంచేసిన శ్రద్ధా… -
HDFC: ఆ రెండు రోజులు బ్యాంకు సేవలు బంద్!.. పనుంటే ముందే చూసుకోండి
ఈ రోజుల్లో దాదాపు అందరు బ్యాంకు అకౌంట్లను కలిగి ఉంటున్నారు. బ్యాంకు సేవలను వినియోగించుకుంటున్నారు. డిపాజిట్స్, లోన్స్, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు బ్యాంకు అకౌంట్లను తీసుకుంటున్నారు. దాదాపు బ్యాంకు సేవలన్నీ డిజిటల్ రూపంలోనే అందుతున్నాయి. అన్ని బ్యాంకులు ఆన్ లైన్ సేవలను అందిస్తున్నాయి. అయితే సైబర్ మోసాలు ఎక్కువవుతున్న తరుణంలో బ్యాంకులు టెక్నాలజీని అప్ గ్రేడ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ప్రైవేట్ రంగానికి చెందిన హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ కస్టమర్లకు…
తాజావార్తలు
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
CNAP Rules: నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఆ యాప్స్ ఇక వేస్టేనా?
-
CM Chandrababu : అర్నబ్ తుఫాను ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్ష
ట్రెండింగ్
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?