Home
Hca Apex Council
Hca Apex Council News
-
సుప్రీంకోర్టులో అజారుద్దీన్‌కు ఎదురుదెబ్బ
టీమిండియా మాజీ క్రికెటర్, హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హెచ్‌సీఏ అధ్యక్ష పదవిపై అజారుద్దీన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో హెచ్‌సీఏ అధ్యక్ష పదవి నుంచి అజారుద్దీన్ వెంటనే దిగిపోవాలని కోర్టు తీర్పు వెల్లడించింది. Read Also: వారెవ్వా… ఒకే ఓవర్‌లో 8 సిక్సర్లు కొట్టాడు కొన్ని నెలల క్రితం అజారుద్దీన్‌ను అధ్యక్ష పదవి నుంచి అపెక్స్ కౌన్సిల్ తొలగించింది. దీంతో అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అంబుడ్స్‌మన్ దీపక్ వర్మతో… -
రహస్యంగా హెచ్ సిఏ అపెక్స్ కౌన్సిల్ సమావేశం…
రహస్యంగా హెచ్ సిఏ అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఇందులో అపెక్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్ సిఏలో నెలకొన్న ప్రస్తుత పరినామాలతో అజార్ పై వేటు వేసేందుకు రంగం సిద్దం చేసింది అపెక్స్ కౌన్సిల్. అజార్ పై వచ్చిన ఆరోపణల పై ఈ నెల 15న షోకాజ్ నోటీసు జారీ చేసింది. కానీ నోటీసులకు సమాధానం ఇవ్వని అజార్ పైగా తానే ప్రసిడెంట్ అని కౌంటర్ వేసాడు. దీంతో ఈ నెల 26న హెచ్… -
ప్రస్తుతం నేనే ప్రెసిడెంట్.. నాకు అన్ని పవర్స్ ఉన్నాయి-అజారుద్దీన్
హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ తనపై వేటు వేయడాన్ని తప్పుబట్టారు హెచ్‌సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్.. తనకు ఇచ్చిన నోటీసులు ఇల్లీగల్ అని కొట్టిపారేసిన ఆయన.. అంబుడ్స్ మన్ నియామకం సరైనదేనని హైకోర్టు కూడా చెప్పిందన్నారు.. కానీ, హెచ్‌సీఏలో ఒక వర్గం వ్యతిరేకిస్తోందని.. 25 ఏళ్లుగా అదే వ్యక్తులు… ఎందుకు హెచ్‌సీఏలో ఉన్నారని ప్రశ్నించారు. ఎవ్వరినీ హెచ్‌సీఏలోకి రానివ్వరు.. వచ్చినా ఉండనివ్వరు.. బ్లాక్ మెయిల్ చేస్తారని ఆరోపింపిచారు.. వాళ్ళ అవినీతిని నేను అడ్డొస్తున్నాను అనే… నాపై కుట్రలు చేస్తున్నారని ఫైర్… -
హెచ్‌సీఏలో కొత్త ట్విస్ట్.. అజారుద్దీన్ పై వేటు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో వివాదాలు కొనసాగుతూనే ఉండగా.. తాజాగా కొత్త ట్విస్ట్ వచ్చిచేరింది.. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న అజారుద్దీన్‌ఫై వేటు వేసింది అపెక్స్ కౌన్సిల్.. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న అజార్ కు ఈ నెల 2వ తేదీన షోకాజ్ నోటీసులు జారీ చేసింది అపెక్స్ కౌన్సిల్.. పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉండటం, హెచ్‌సీఏ రూల్స్‌కి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం వంటి ఆరోపణలు ఉండగా.. మరోవైపు అజారుద్దీన్‌పై కేసులు కూడా పెండింగ్ లో ఉన్నందున.. హెచ్‌సీఏ సభ్యత్వాన్ని…
తాజావార్తలు
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Bushra Bano: ‘అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్” అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
-
Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
-
Gurugram Road Rage: మహిళా బైకర్‌ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
-
Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?