క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పుట్టినరోజు నేడు. ఈరోజు ఆయన 52వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా దర్శకుడికి అభిమానులు సెలెబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే ‘పుష్ప’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న ఈ పాన్ ఇండియా డైరెక్టర్ కు అల్లు అర్జున్, రష్మిక మందన్న, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సమంతతో పాటు పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ‘పుష్ప’ సక్సెస్ ను ఎంజాయ్…