Home
Hasnat Abdullah
Hasnat Abdullah News
-
Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
Bangladesh: భారత్లో కాక్రోచ్ జనతా పార్టీ (CJP)కి బంగ్లాదేశ్లో మద్దతు లభిస్తోంది. షేక్ హసీనాను గద్దె దించడానికి హింసాత్మక నిరసనకు పాల్పడిన విద్యార్థి నేతలు ఇప్పుడు సీజేపీకి మద్దతు పలుకున్నారు. బంగ్లాదేశ్కు చెందిన నేషనల్ సిటిజన్ పార్టీ(ఎన్సీపీ) కన్వీనర్ నాహిద్ ఇస్లాం CJPకి మద్దతు తెలిపారు. గతంలో ఈ పార్టీకి చెందిన విద్యార్థి నేతలు భారత్ గురించి అనుచితంగా మాట్లాడారు. భారత్ నుంచి ఈశాన్యంలోని ‘‘సెవెన్ సిస్టర్’’ రాష్ట్రాలను, సిలిగురి కారిడార్ను స్వాధీనం చేసుకుంటామని బెదిరించాడు. శనివారం… -
Bangladesh Elections 2026: బంగ్లా ఎన్నికల్లో “భారత బద్ధ వ్యతిరేకి” ఘన విజయం..
Bangladesh Elections 2026: బంగ్లాదేశ్ 18 నెలల అస్థిరత తర్వాత, దేశ దశా దిశను మార్చే ఎన్నికలు ఈ రోజు(ఫిబ్రవరి 12)న జరిగాయి. పలు చోట్ల ఘర్షణలు జరిగినా, పెద్ద సంఖ్యలో ఓటర్లు ఓటేసేందుకు ఉత్సాహం చూపారు. తాజాగా, ఓట్ల కౌంటింగ్ మొదలుకావడంతో ఫలితాలు వెలువడుతున్నాయి. -
India-Bangladesh: బంగ్లాదేశ్ నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. భారత్ కీలక చర్య..
India-Bangladesh: ఉగ్రవాదుల బెదిరింపులు, బంగ్లాదేశ్ నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పెరుగుతున్న భద్రతా సమస్యల మధ్య భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం బంగ్లా రాజధాని ఢాకాలో ఉన్న ఇండియన్ వీసా దరఖాస్తు కేంద్రాన్ని (IVAC) మూసివేసింది. భద్రతా పరిస్థితిని చూసిస్తూ మధ్యాహ్నం 2 గంటల నుంచి కార్యకలాపాలను నిలిపేసింది. -
India-Bangladesh: “భారత ఈశాన్య రాష్ట్రాలను వేరుచేస్తాం”.. బంగ్లా రాయబారికి సమన్లు జారీ..
India-Bangladesh: బంగ్లాదేశ్లో మతోన్మాదులు రెచ్చిపోతున్నారు. ఢాకాలోని భారత హైకమిషన్కు భద్రతా బెదిరింపులు చేశారు. అయితే, ఈ పరిణామాలపై భారత్ బంగ్లాదేశ్ హైకమిషన్ ఎం రియాజ్ హమీదుల్లాకు సమన్లు జారీ చేసింది. ఢాకాలోని భారత మిషన్పై దాడులు చేస్తామంటూ అక్కడ కొంతమంది తీవ్రవాద శక్తులు వ్యాఖ్యానించడంపై భారత విదేశాంగశాఖ సమన్లు జారీ చేసినట్లు తెలిపింది. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఈ సంఘటనలకు సంబంధించి సరైన ఆధారాలు పంచుకోకపోవడం, చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని చెప్పింది. యాదృచ్ఛికంగా, బంగ్లాదేశ్…
తాజావార్తలు
-
NZ vs IND 4th ODI: చెలరేగిన న్యూజిలాండ్ బ్యాటర్లు.. భారత్ ముందు భారీ లక్ష్యం!
-
KTR: తెలంగాణ ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ఉందా? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
-
AP Panchayat Elections: మా అమ్మను సర్పంచ్గా ఏకగ్రీవం చేయండి.. రూ.కోటి ఇస్తా.. కుమారుడి సంచలన ప్రకటన
-
IND vs NZ 4th ODI: రోహిత్, ఇషాన్ తప్పిదాలు.. 5 నుంచి 125 రన్స్!
-
Hyderabad: అక్రమ అండాల దందాలో కొత్త కోణం.. వెలుగులోకి షాకింగ్ వ్యవహారం..
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!