Home
Haryana Police
Haryana Police News
-
Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
Instagram Love: హిందువునని నటిస్తూ ఒక మహిళను మోసం చేసి పెళ్లి చేసుకున్న ఘటన హర్యానాలో వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచమైన వ్యక్తి తనను తాను హిందువుగా పరిచయం చేసుకుని, తన అసలు గుర్తింపును దాచిపెట్టి హిందూ సంప్రదాయం ప్రకారం మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అతడు ముస్లిం వ్యక్తి అని తెలుసుకుని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన హర్యానాలోని సోనిపట్‌లో జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తి తన పేరు జాని అని… -
Rahul Gandhi: ఐపీఎస్ అధికారి ఆత్మహత్యపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..
Rahul Gandhi: హర్యానా ఐపీఎస్ అధికారి వై పురాణ్ కుమార్ ఆత్మహత్య వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆయన ఆత్మహత్యపై పార్లమెంట్లో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. ఈ ఆత్మహత్యను బీజేపీ, ఆర్ఎస్ఎస్తో ముడిపెడుతూ ఆరోపణలు చేశారు. ఇది కులం పేరుతో మానవత్వాన్ని నలిపేస్తున్న ‘తీవ్రమవుతున్న సామాజిక విషానికి’ చిహ్నంగా అభివర్ణించారు. ఆయన ఎక్స్ వేదికగా వరస ట్వీట్లలో సంచలన ఆరోపణలు చేశారు. -
IPS Officer Suicide: ఐపీఎస్‌ను బలి తీసుకున్న కుల వివక్ష.. ఉన్నతాధికారిపై ఐఏఎస్ ఫిర్యాదు
IPS Officer Suicide: హర్యానా పోలీసు శాఖలో కుల వివక్ష తెలుగు వ్యక్తి ఓ సీనియర్ దళిత ఐపీఎస్ అధికారి ప్రాణాలు తీసింది. పలువురు సీనియర్ అధికారులు మానసికంగా వేధించడం భరించలేక ఐపీఎస్ ఆఫీసర్ ఏడీజీపీ వై పూరన్ కుమార్ సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నారు. -
Arvind Kejriwal: అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్ అధినేతపై కేసు.. ఎందుకంటే?
దేశం చూపు ఇప్పుడు ఢిల్లీపై పడింది. హస్తినలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. గెలుపు ఎవరిని వరిస్తుందో అని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కాగా ఆప్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల వేళ ఆప్ అధినేత కేజ్రీవాల్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయనపై కేసు నమోదైంది. కేసుకు గల కారణం ఏంటంటే యమునా… -
Haryana : దారుణం.. ఆర్నెళ్ల పాపతో సహా ఐదుగురు కుటుంబ సభ్యులను హతమార్చిన జవాన్
Haryana : హర్యానాలోని అంబాలాలో అత్యంత బాధాకరమైన సంఘటన వెలుగు చూసింది. ఇక్కడ రిటైర్డ్ ఆర్మీ సుబేదార్ తన కుటుంబంలోని ఐదుగురిని హత్య చేశాడు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. -
Haryana : పంజాబ్ రైతులను ఢిల్లీకి రాకుండా ఆపినందుకు ఆరుగురికి శౌర్య పతాకాలు
Haryana : ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో 'చలో ఢిల్లీ' ఉద్యమం ద్వారా పంజాబ్ రైతులు ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే, హర్యానా పోలీసు అధికారులు, సైనికులు వారిని సరిహద్దులో అడ్డుకున్నారు. -
Haryana : రూ.200తల్లిని అడిగాడని.. అన్నను కత్తితో పొడిచిన తమ్ముడు
Haryana : ప్రస్తుతం మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలే. రూపాయి కోసం ఎంతటి దారుణమైన చేయడానికి వెనుకాడడం లేదు జనాలు. పది రూపాయల కోసం కూడా హత్యలు జరిగిన వార్తలు తరచూ వింటూనే ఉన్నాం. -
ISIS Terrorist : ఐఎస్ఐఎస్ ఉగ్రవాది అనురాగ్ అరెస్ట్.. వెలుగులోకి కీలక విషయాలు
ISIS Terrorist : ఐఎస్ఐఎస్ ఉగ్రవాది హరీష్ ఫరూఖీ అస్సాంలో అరెస్ట్ అయ్యాడు. అతనితో పట్టుబడిన ఉగ్రవాది అనురాగ్ అలియాస్ రెహాన్ కూడా హర్యానాలోని పానిపట్తో కనెక్ట్ అయ్యాడు. -
Farmers Protest: సరిహద్దులో యుద్ధవాతావరణం.. కాల్పుల్లో రైతు మృతి
తమ డిమాండ్ల పరిష్కారం కోసం చలో ఢిల్లీ (Chalo Delhi) చేపట్టిన రైతుల ఆందోళన బుధవారం ఉద్రిక్తంగా (Farmers Protest) మారింది. ఈ రోజు ఉదయం 11 గంటల వరకు కేంద్రానికి అన్నదాతలు అల్టీమేటం విధించారు. -
Farmers Protest: ఢిల్లీ సరిహద్దులో రెండో రోజు కొనసాగుతున్న రైతుల ఆందోళన..
ఢిల్లీకి పాదయాత్రగా వచ్చేందుకు రైతులు చేసిన ప్రయత్నం ఫెయిల్ అయింది. దీంతో ఈరోజు తిరిగి ఢిల్లీలో అడుగు పెట్టేందుకు కర్షకులు రెడీ అవుతున్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!