సంక్రాంతి అంటే కేవలం పండుగ కాదు.. మన వ్యవసాయ సంస్కృతి, కుటుంబ అనుబంధాలు, తరతరాల సంప్రదాయాల సంగమం. భోగి మంటల నుంచి కనుమ సందడి వరకు ప్రతి రోజుకు ఒక ప్రత్యేక అర్థం ఉంది. కానీ నిజంగా సంక్రాంతి ఎన్ని రోజుల పండుగ? ‘కనుమనాడు కాకైనా కదలదు’ అనే సామెత ఎందుకు వచ్చింది? ఈ మాట వెనుక ఉన్న లోతైన భావన ఏమిటి? భోగి నుంచి కనుమ వరకు ప్రతి రోజుకు ఉన్న సంప్రదాయాలు, ఆచారాల వెనుక…