ప్రేమ పేరుతో మోసం చేసి శారీరకంగా వాడుకుని, సినిమా పేరుతో రెండు కోట్లు డబ్బు తీసుకుని ,పెళ్లి కోవాలన్నందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఓ యువతి ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి పై లైంగిక ఆరోపణల కేసు పెట్టిన సంగతి తెలిసిందే. కూల్ డ్రింక్ లో మత్తు మందు ఇచ్చి స్పృహలో లేనప్పుడు లైంగీకదాడికి పాల్పడ్డాడని, ఆ వీడియో రికార్డ్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితురాలు కేసు పెట్టింది. కాగా హర్ష సాయి కేసులో మరో ట్విస్ట్…
హర్ష సాయి కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. హర్ష సాయితో యువతి మాట్లాడుతున్న ఆడియో లీక్ అయింది. ఆ ఆడియోలో యువతి హర్ష సాయితో రొమాంటిక్‌గా మాట్లాడుతూ ఉంది.