Harpreet Brar Said My aim is to bowl more dot balls: తాను ఎప్పుడూ వికెట్లు తీయాలనే లక్ష్యంతో బరిలోకి దిగనని పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్ తెలిపాడు. మ్యాచ్‌లో ఎక్కువగా డాట్ బాల్స్ వేయడానికే ప్రయత్నిస్తానని, అప్పుడు ఆటోమేటిక్‌గా వికెట్లు వస్తాయన్నాడు. పిచ్ స్పిన్‌కు సహకరిస్తే బౌలర్లు మరింత చెలరేగుతారని హర్‌ప్రీత్ బ్రార్ చెప్పాడు. బుధవారం చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)తో జరిగిన మ్యాచ్‌లో బ్రార్ చెలరేగాడు. తన…