Home
Harish Dhanunjay
Harish Dhanunjay News
-
Sree Vishnu: ఇక సపోర్ట్ చేయం.. మరువ తరమా హీరోపై శ్రీ విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు!
హరిష్ ధనుంజయ.. నువ్ ఇంకా చిన్నోడివి కాదని, ఇంకొన్నాళ్లు పొతే మేము సపోర్ట్ చేయం అని హీరో శ్రీ విష్ణు సరదాగా అన్నారు. హరీష్‌కి మంచి టైమింగ్ ఉంటుందని, సరైన సినిమా పడితే ఎక్కడికో వెళ్లిపోతాడన్నారు. హరీష్ మొన్నటివరకు స్లోగా సినిమాలు చేశాడని, ఇకపై చాలా వేగంగా మూవీస్ చేయాలని కోరుకుంటున్నానన్నారు. హరీష్ 10 ఏళ్లుగా తనకు తెలుసని, ‘మరువ తరమా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వస్తావా? రావా? అని సెట్టుకు వచ్చి కూర్చున్నాడని శ్రీ విష్ణు… -
Maruva Tarama : మరువ తరమా ట్రైలర్ ఎమోషన్స్ తో కట్టిపడేసింది : అజయ్ భూపతి
Maruva Tarama : రొమాంటిక్ మ్యూజికల్ లవ్ డ్రామా మరువ తరమా ట్రైలర్ ప్రస్తుతం ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. భావోద్వేగాలను పలికించే సీన్లు హైలెట్ అవుతున్నాయి. తాజాగా ప్రముఖ దర్శకుడు అజయ్ భూపతి ఈ ట్రైలర్‌ను చూసి టీమ్‌కి విసెష్ తెలిపారు. ఈ ట్రైలర్ చూస్తుంటే మూవీ ఎమోషన్స్ తో కట్టిపడేసిందన్నాడు. ఇలాంటి సినిమాలు అన్ని వర్గా లప్రేక్షకులకు నచ్చుతాయని వివరించాడు అజయ్ భూపతి. అజయ్ భూపతి కామెంట్స్ తో మూవీకి మరింత హైప్ క్రియేట్ అయింది.… -
Harish Dhanunjay: ఫీల్ గుడ్ మ్యూజికల్ లవ్ స్టోరీగా ‘మరువ తరమా’!
హరీశ్ ధనుంజయ్, అతుల్యా చంద్ర, అవంతిక నల్వా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఫీల్ గుడ్ లవ్ స్టోరీ 'మరువతరమా'. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ మూవీ టైటిల్ లోగోను విడుదల చేశారు.
తాజావార్తలు
-
Tomato Paratha Recipe: కాస్త పులుపు.. కాస్త కారంగా.. టమాటర్ పరాటా ఇలా చేసేయండి..
-
DMK MPs Meeting: డీలిమిటేషన్ బిల్లుపై డీఎంకే వ్యూహం ఏమిటి? నేడు స్టాలిన్ కీలక భేటీ
-
HDFC Bank Alert: UPI పేమెంట్లు చేసేవారికి అలర్ట్.. HDFC బ్యాంక్ కొత్త రూల్.. జనవరి 1 నుంచి ఈ SMS అలర్ట్స్ బంద్..!
-
Women’s Reservation Bill History: మహిళా రిజర్వేషన్ చట్టం చరిత్ర.. 1996 నుంచి 2023 వరకు, 33 శాతం కోటా ఎలా సాధ్యమైంది?
-
Araku Valley: సింగిల్ డిజిట్లోకి ఉష్ణోగ్రతలు.. అరకు అందాలకు చలికాలం తోడు.. పర్యాటకుల సందడి..
ట్రెండింగ్
-
Tirumala Vaikunta Dwara Darshan Tickets: వెంకటేశ్వర స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల విడుదల అప్పుడే..!
-
165Hz డిస్ప్లే, HyperOS 4తో Redmi TV A55 2027.. ధర, ఫీచర్లు ఇవే!
-
IND vs NZ Test: ఐదు వికెట్లతో ఆకాష్ దీప్ అదుర్స్.. 356 పరుగులకు కివీస్ ఆలౌట్..!
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్‌కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!