పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం ఈ నెల 24న భారీ ఎత్తున వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపధ్యంలో బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ ను నిర్వహిస్తోంది యూనిట్. ఈ ఉదయం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మీడియా మీట్ నిర్వహించారు. కేవలం మీడియాను మాత్రమే ఈ ఈవెంట్ కు అనుమతించారు. ఆ సందర్భంగా పవర్ స్టార్ స్పీచ్ విశేషంగా ఆకట్టుకుంది. Also Read…