సరిగ్గా ఒక నెల క్రితం హరిహర వీరమల్లు సినిమా అంటే పట్టించుకునే వారే లేరు. కేవలం అది ఒక పవన్ కళ్యాణ్ సినిమా మాత్రమే. అటు ఫ్యాన్స్ కూడా OG మత్తులో హరిహర వీరమల్లును లైట్ తీసుకున్నారు. అందుకు కారణం లేకపోలేదు. నాలుగేళ్లుగా సెట్స్ పైనే ఉండడం, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వ భాద్యతల నుండి తప్పుకోవడంతో ఈ సినిమాపై ఉన్నకాస్త కూస్తో బజ్ కూడా పోయింది. అలానే అనేక మార్లు రిలీజ్ వాయిదా వేయడం, నిర్మాత థియేట్రికల్…