హిందీలో మున్నా మైఖేల్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన నిధి అగర్వాల్ తర్వాత తెలుగులో నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత అక్కినేని అఖిల్ తో మిస్టర్ మజ్ను సినిమా చేసినా అది కూడా పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు.. అయితే ఇస్మార్ట్ శంకర్ మాత్రం సూపర్ హిట్ అయింది. కానీ అందులో ఆమె పాత్ర చిన్నది కావడంతో అనకు పెద్దగా అవకాశాలు మళ్ళీ రాలేదు తర్వాత హీరో అనే…