పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా రూపొందిన హిస్టారికల్ యాక్షన్ మూవీ ‘హరి హర వీరమల్లు’. జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంను మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏఎం రత్నం నిర్మించారు. ఈ మూవీ రెండు భాగాలుగా రానున్న విషయం తెలిసిందే. ‘హరి హర వీరమల్లు: స్వోర్డ్ అండ్ స్పిరిట్’ పేరుతో మొదటి భాగం రిలీజ్ కానుంది. జులై 24న ప్రపంచవ్యాప్తంగా హరి హర వీరమల్లు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్…