ఓ మహిళ తప్పిపోయిన తన భర్త కోసం ఏడేళ్లుగా ఎదురుచూస్తోంది. ఇంతలో సోషల్ మీడియాలో ఓ రీల్ చూసి షాక్ కు గురైంది. 7 సంవత్సరాల క్రితం తప్పిపోయిన వ్యక్తి కోసం వెతికినా ఆచూకి లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఇప్పుడు అదే వ్యక్తి అకస్మాత్తుగా రీల్స్ లో ఓ మహిళతో కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 2018 నుంచి కనిపించకుండా పోయిన…
ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. తన ప్రేమికుడి ఇంటికి వెళ్లిన భార్య ముక్కును భర్త కొరికాడు. వివాహిత మహిళ గ్రామానికి చెందిన ఓ యువకుడితో సంబంధం పెట్టుకుంది. ఆ మహిళ తన ప్రేమికుడిని కలవడానికి అతని ఇంటికి వెళ్ళింది. విషయం తెలుసుకున్న ఆ మహిళ భర్త ఆమెను తీసుకురావడానికి ప్రేమికుడి ఇంటికి వెళ్లాడు. భర్త తన భార్యను ఇంటికి తీసుకురావడానికి ప్రయత్నించాడు కానీ ఆ మహిళ నిరాకరించింది. దీంతో కోపంతో రగిలిపోయిన భర్త తన పళ్ళతో…
Viral Video: ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఘంటా ఘర్ రోడ్‌లోని పెట్రోల్ పంపు వద్ద ఆపిన బస్సు అకస్మాత్తుగా డ్రైవర్ లేకుండా కదిలింది.
Road Accident : ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ మల్వాన్‌లోని ఉన్నావ్‌లో ఇసుకతో కూడిన లారీ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న గుడిసెపై బోల్తా పడింది.
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో ఓ వంతెన పేకమేడలా కూలిపోయింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఓ ట్రక్కు వంతెన మీదుగా వెళ్తోంది. ఆ సమయంలోనే వంతెన కూలిపోవడంతో ట్రక్కు అక్కడే ఇరుక్కుపోయింది.
Lady Constables drag Woman on road in UP’s Hardoi: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఓ వికలాంగ మహిళను ఇద్దరు లేడీ కానిస్టేబుళ్లు రోడ్డుపై ఈడ్చుకొంటూ తీసుకువెళ్లారు. ఎస్పీ కార్యాలయం నుంచి సమీప పోలీస్‌స్టేషన్ వరకు ఆమెను లాక్కెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) కేశవ్ చంద్ర గోస్వామి ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. హర్దోయీ…
భూమిపై ఎన్నో వింతు విడ్డూరాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ ఎలాంటి విచిత్రాలు జరుగుతాయో ఎవరికీ తెలియదు. వింతలూ, విశేషాలు కామన్. అయితే, కొన్ని వింతలు చాలా విచిత్రంగా ఔరా అనిపించే విధంగా ఉంటాయి అనడంలో సందేహం అవసరం లేదు. ఇలాంటి వింతైన సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయి జిల్లా హరియావా గ్రామంలోని శారదానది ఉన్నట్టుండి గుడ్లనదిలా మారిపోయింది. వేలాది గుడ్లు నదిలో తేలాడుతూ కనిపించాయి. దీంతో హరియావా గ్రామస్తులు షాక్ అయ్యారు. ఒక్కసారిగా నదిలో…