Ghati-Mirai-The Girlfriend : అయితే అనావృష్టి లేదంటే అతివృష్టి అన్నట్టు.. టాలీవుడ్ లో సినిమాలు వస్తే ఒకేసారి కుప్పలుగా ఒకేరోజు వచ్చేస్తాయి. లేదంటే చాలా కాలం గ్యాప్ ఇస్తాయి. ఆగస్టులో పెద్దగా సినిమాల పోటీ కనిపించట్లేదు. కానీ సెప్టెంబర్ 5న మాత్రం చాలా సినిమాలో పోటీ పడుతున్నాయి. అనుష్క హీరోయిన్ గా క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న ఘాటీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను సెప్టెంబర్ 5న రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు తేజసజ్జ…