హనుమాన్… ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా సినిమా. చిన్న సినిమాగా అనౌన్స్ అయ్యి పాన్ ఇండియా బజ్ జనరేట్ చేస్తున్న హనుమాన్ సినిమా రేంజ్ రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. హనుమాన్ మూవీ ఈరోజు క్రియేట్ చేసిన హైప్, ఈ మధ్య కాలంలో ఏ చిన్న సినిమా క్రియేట్ చేయలేదు. టీజర్, ట్రైలర్ లాంటి ప్రమోషనల్ కంటెంట్ హనుమాన్ సినిమాని ఆకాశానికి ఎత్తాయి. ఈ స్థాయిని తెలుపుతూ హనుమాన్ సినిమా ప్రీమియర్స్…