‘హనుమాన్’ ప్రస్తుతం టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడానికి అన్ని అర్హతలు ఉన్న సినిమా. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న హనుమాన్ సినిమాలో తేజ సజ్జా హీరోగా నటిస్తున్నాడు. తక్కువ బడ్జట్ లో, రిచ్ విజువల్స్ తో, హ్యూజ్ స్పాన్ ని సొంతం చేసుకుంది ‘హనుమాన్’ సినిమా. అనౌన్స్మెంట్ తోనే ఇండియన్ ఆడియన్స్ ని ఆకట్టుకున్న హనుమాన్, ప్రమోషనల్ కంటెంట్ తో హైప్ పెరిగేలా చేసింది. యునానిమస్ గా ప్రతి…