హనుమాన్ మూవీ చిన్న సినిమాగా రిలీజై ఈరోజు పాన్ ఇండియా స్థాయిలో బజ్ జనరేట్ చేస్తోంది. ప్రశాంత్ వర్మ మేకింగ్ హనుమాన్ సినిమాకి హైప్ తెచ్చింది. విజువల్ ఎఫెక్ట్స్ లో కొత్త స్టాండర్డ్స్ సెట్ చేస్తున్న ప్రశాంత్ వర్మ… హనుమాన్ సినిమాని సంక్రాంతి బరిలో నిలబెడుతున్నాడు. సంక్రాంతి ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలు రేస్ లో ఉన్నా కూడా తేజ సజ్జ నటించిన హనుమాన్ సినిమా మాత్రం వెనక్కి తగ్గట్లేదు. కంటెంట్ బాగుంది, ఆడియన్స్ లో సినిమాపై…