Home
Hanuman Chalisa
Hanuman Chalisa News
-
Anant Ambani Padyatra: అనంత్ అంబానీ 141 కి.మీ పాదయాత్ర.. దేనికోసమంటే..!
అనంత్ అంబానీ.. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు. గతేడాదే అంగరంగ వైభవంగా అనంత్ వివాహం జరిగింది. రాధికా మర్చంట్ మెడలో మూడు ముళ్లు వేసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. దేశం నుంచే కాకుండా ప్రపంచ దేశాల నుంచి ప్రముఖులంతా ఈ మ్యారేజ్‌కు హాజరయ్యారు. -
Viral Video: హనుమాన్ చాలీసా విని కడుపులో ఉన్న బిడ్డ ఏం చేశాడో చూడండి (వీడియో)
స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు మంచి సాహిత్యం చదవాలని, మంచి పాటలు వినాలని, ఆధ్యాత్మికతపై ఏకాగ్రత పెట్టాలని పెద్దలు చెప్పడం మీరు తరచుగా వినే ఉంటారు. ఎందుకంటే కడుపులోని పిల్లలు అవన్నీ విని అర్థం చేసుకుంటారని నమ్మకం. పిల్లలు సంగీతానికి ప్రతిస్పందిస్తారని వైద్యులు కూడా అంగీకరించారు. ప్రజలు కూడా భజనలు, భక్తి పాటలు మొదలైనవాటిని వినమని సలహా ఇస్తారు. -
Hanuman Chalisa: మంగళవారం హనుమాన్ చాలీసా వింటే సిరి సంపదలు..
Hanuman Chalisa: మంగళవారం హనుమాన్ చాలీసా ఒక్కసారి శ్రద్ధగా వింటే సిరి సంపదలు వద్దన్నా వస్తాయి. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్‌లను క్లిక్ చేయండి. -
Hanuman Chalisa: హనుమాన్ చాలీసా వింటే అన్నింటా విజయం మీదే
Hanuman Chalisa: మంగళవారం నాడు హనుమాన్ చాలీసా వింటే అపారమైన శక్తి సామర్థ్యాలు కలిగి అన్నింటా విజయం మీదే.. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని.. -
Hanuman Chalisa: మంగళవారం హనుమాన్ చాలీసా వింటే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి..
Hanuman Chalisa: మంగళవారం నాడు భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా వింటే ఆరోగ్య అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రమాన్ని వీక్షించేందుకు -
PM Modi: కాంగ్రెస్ హయాంలో ‘‘హనుమాన్ చాలీసా’’ విన్నా కూడా నేరమే..
PM Modi: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్రమోడీ విమర్శల దాడిని పెంచారు. ఈ రోజు రాజస్థాన్ టోంక్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఒకరు తమ మత విశ్వాసాలను అనుసరించడం కూడా కష్టంగా ఉండేదని అన్నారు. -
Hanuman Chalisa: హనుమాన్ చాలీసా వింటే ధనధాన్య సమృద్ధి కలుగుతుంది
Hanuman Chalisa: మంగళవారం నాడు హనుమాన్ చాలీసా వింటే పాపవిముక్తి, ధనధాన్య సమృద్ధి కలుగుతుంది. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రమాన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్.. -
Karthika Amavasya Special: కార్తిక అమావాస్య వేళ ఈ స్తోత్రాలు వింటే ఆరోగ్యనికి ఆరోగ్యం.. సంపదకి సంపద..
Karthika Amavasya Special, Sri Vishnu Sahasranama Stotram, Sri Lakshmi Sahasranama Stotram, Hanuman Chalisa, Sri Ganesha Sahasranama Stotram, Govinda Namalu, Sri Lalitha Sahasranama Stotram, Mahishasura Mardini Stotram, Bhakthi TV -
Hanuman Chalisa: లోక్‌సభలో హనుమాన్ చాలీసా పఠించిన మహారాష్ట్ర సీఎం కుమారుడు
శివసేన ఎంపీ(షిండే వర్గం), మహారాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు శ్రీకాంత్ షిండే ఉద్ధవ్ ధాక్రే వర్గంపై లోక్‌సభలో విరుచుకుపడ్డారు. హిందుత్వ, బాల్ థాక్రే సిద్ధాంతాలను వదలేశారని మండిపడ్డారు. మోడీ సర్కారుపై అవిశ్వాస తీర్మానాన్ని తన పార్టీ వ్యతిరేకించినందున లోక్‌సభలో హనుమాన్ చాలీసాను కూడా పఠించారు. -
Hanuman Chalisa: భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా వింటే ఎంతటి మహాపాతకమైనా నశిస్తుంది
Hanuman Chalisa: మంగళవారం నాడు భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా వింటే ఎంతటి మహాపాతకమైనా నశిస్తుంది. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్‌లను క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!