గ్రామాన్ని, గ్రామంలోని దుష్ట శక్తులను తరిమికొట్టెందుకు ప్రతి గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది.. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని పూజిస్తే మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.. ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందేందుకు హనుమాన్ చాలీసా ను చదువుతూ ఉండాలి.. హనుమాన్ చాలీసా ప్రతి రోజూ చదవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అన్ని మంత్రాలలో అత్యంత శక్తివంతమైన హనుమాన్ చాలీసా పఠిస్తే కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే సక్సెస్, డబ్బు ఎల్లప్పుడూ…