Home
Hantavirus
Hantavirus News
-
Hantavirus: ప్రపంచాన్ని కలవరపెడుతున్న కొత్త వైరస్.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి!
Hantavirus: ప్రపంచంలోకి మరో కొత్త వైరస్ ఎంట్రీ ఇచ్చింది. వెనుజువెలా దేశంలోని తూర్పు రాష్ట్రమైన అంజోటెగుయ్లో హంటావైరస్ ఇన్ఫెక్షన్ వల్ల ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. దీనికి తోడు నైరుతి రాష్ట్రమైన బారీనాస్లో ఇద్దరు ఆరోగ్య కార్యకర్తల అనుమానాస్పద మరణాలపై విచారణ జరుగుతోంది. అయితే ఈ ఘటనల వల్ల సాధారణ ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేదని, ఇవి విడివిడిగా జరిగిన సంఘటనలేనని అధికారులు తెలిపారు. అలాగే… -
Hantavirus: హంటావైరస్పై ఆందోళన.. వ్యాక్సిన్ లేదు.. మరి చికిత్స ఎలా..?
Hantavirus: హంటావైరస్ అనేది ప్రధానంగా ఎలుకల ద్వారా మనుషులకు సోకే వైరస్. ఎలుకల మూత్రం, మలం, లాలాజలం ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. అవి ఆరిపోయి గాలిలో కలిసినప్పుడు వాటిని పీల్చడం వల్ల మనుషులకు సంక్రమిస్తుంది. ఈ వైరస్ రెండు రకాల తీవ్రమైన అనారోగ్యాలను కలిగిస్తుంది. ఒకటి ఊపిరితిత్తులను ప్రభావితం చేసే హంటావైరస్ పల్మనరీ సిండ్రోమ్ (HPS), మరొకటి మూత్రపిండాలను ప్రభావితం చేసే హెమరేజిక్ ఫీవర్ విత్ రీనల్ సిండ్రోమ్ (HFRS). అయితే, కోవిడ్-19తో పోలిస్తే హంటావైరస్… -
Norovirus vs Hantavirus: నొప్పులు, వాంతులు, అలసట, తలనొప్పి.. కరోనా, నోరో కంటే డేంజర్? దడపుట్టిస్తోన్న హాంటా..!
మొదట కొందరికి వాంతులు వచ్చాయి. తర్వాత జ్వరం. తర్వాత ఒక్కొక్కరిగా అస్వస్థతకు గురయ్యారు. ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఆ షిప్ వైపు తిరిగి చూసింది. ఆ షిప్ పేరు ఎంవీ హోండియస్. ఇది అర్జెంటీనాలోని ఉషువాయా నుంచి మార్చిలో ప్రారంభమైన ఒక అంటార్కటికా నేచర్ ఎక్స్పెడిషన్. ఈ షిప్ చుట్టూనే ఇప్పుడు భయాలు నెలకొన్నాయి. షిప్లో ఉన్నవారికి నోరో వైరస్ సోకిందని ముందుగా అందరూ భావించారు కానీ.. ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న పేరు హాంటా వైరస్. ఇంతకీ… -
Hantavirus: వెలుగులోకి హంటావైరస్ కేసులు.. భారత్లో వైద్య నిపుణుల కీలక సూచనలు..
Hantavirus: ప్రపంచవ్యాప్తంగా మరోసారి వైరస్లపై ఆందోళనలు పెరుగుతున్న వేళ, క్రూయిజ్ షిప్లో హంటావైరస్ కేసులు నమోదవడం చర్చనీయాంశమైంది. ఇద్దరు భారతీయ సిబ్బందితో పాటు పలువురు ప్రయాణికుల్లో ఈ వైరస్ లక్షణాలు గుర్తించినట్లు సమాచారం వెలువడడంతో, భారత్లో కూడా ప్రజల్లో భయం నెలకొంది. అయితే, ఈ వైరస్పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారత వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. హంటావైరస్ అంటే ఏమిటి? హంటావైరస్ అనేది ప్రధానంగా ఎలుకలు మరియు ఇతర చిన్న జంతువుల ద్వారా వ్యాపించే…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
-
RCB: రిటెన్షన్ తర్వాత ఆర్బీసీ పరిస్థితి ఇదీ.. ఎవరున్నారు..? ఎవరు వెళ్లారు..?
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!