‘స్కామ్ 1992’తో సంచలనం సృష్టించిన హన్సల్ మెహతా ‘ఫరాజ్’ మోషన్ పోస్టర్ తో జనం ముందుకొచ్చాడు. ఆయన నెక్ట్స్ బిగ్ స్క్రీన్ రిలీజ్ ‘ఫరాజ్’ మూవీనే. కొత్త నటీనటులతో నిర్మాతలు అనుభవ్ సిన్హా,, భూషణ్ కుమార్ చేసిన ఈ ప్రయోగం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఎంతో టాలెంట్ ఉన్న డైరెక్టర్ హన్సల్ మెహతా ‘బంగ్లాదేశ్ కేఫ్ అటాక్’ చుట్టూ తన కథ రాసుకున్నాడు. 2016 జూలై 1న ఢాకా నగరంలో ఉగ్రవాదుల దాడి జరిగింది. అయిదుగురు…