కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీకి చంద్రబాబు సరెండర్ అయ్యారన్నారు కేఏ పాల్. ప్రేయర్ బుక్కులో అందరి పేర్లు రాసుకున్నానన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మాట్లాడుతూ.. మోడీకి చంద్రబాబు సరెండర్ అయ్యారు. చంద్రబాబు 120 సంవత్సరాలు బతుకుతాడట, నేను తలుచుకుంటే 125 రోజుల్లో పైకి పోతాడన్నారు. ప్రేయర్ బుక్కులో…