TS SSC Hall Ticket 2025: తెలంగాణ రాష్ట్రంలోని టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్. పదవ తరగతి పరీక్షలు రాస్తున్న వారు ఈరోజు (శుక్రవారం) నుంచి వెబ్ సైట్‌లో తమ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ లో భాగంగా ఆగస్టు 1న టెట్ నోటిఫికేషన్ ను (TS TET-2023) ప్రభుత్వం విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తులను ఆగస్టు 2 నుంచి స్వీకరించగా..దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 16న ముగిసింది.దరఖాస్తు ముగిసే సమయానికి మొత్తం 2,83,620 అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.. టెట్ పరీక్ష ను సెప్టెంబర్ 15వ తేదీన నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.దీనిలో భాగంగానే అధికారులు నేడు టెట్ హాల్ టికెట్స్ ను విడుదల చేశారు. అభ్యర్థులు…
తెలంగాణ రాష్ట్రం లో ఎలక్షన్స్ జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా వున్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియ మొదలు పెట్టింది. దాదాపు అన్నీ శాఖలలో ప్రభుత్వ ఉద్యోగాల ప్రక్రియ పూర్తి చేసింది.ఇక మిగిలింది టీచర్ ఉద్యోగాల భర్తీ మాత్రమే. తాజాగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి రాష్ట్రం లో ఖాళీగా వున్నా టీచర్ ఉద్యోగాల భర్తీకి మరో రెండు రోజుల్లో పూర్తి విధి విధానాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. టీచర్ ఉద్యోగాల ప్రక్రియలో భాగంగా…