దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోరం జరిగింది. ఇటీవలే యజమాని భార్యను, కొడుకును పని మనిషి ఘోరంగా చంపేశాడు. కేవలం తిట్టారన్న కోపంతో నిందితుడు ఈ ఘతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను మరువక ముందే తాజాగా మరో దారుణం వెలుగు చూసింది. మహిళ, ఆరు నెలల శిశువు దారుణ హత్యకు గురయ్యారు.
Uttarakhand : ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలోని ముఖానిలో ఓ మహిళ మెడలోని చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన మల్టీపర్పస్ హాల్‌లో జరిగింది.
Uttarakhand: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గురువారం రోజు హల్ద్వానీ ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన మదరసాను అధికారులు కూల్చేశారు. ఈ ఘటన తర్వాత కొంతమంది దుండగులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో ఒక్కసారి ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు వాహనాలతో పాటు ఇతర ప్రాంతాలకు నిప్పు పెట్టారు.
జైలుకెళ్లడం ఎలా ఉంటుందో అనుభవించాలనుకునే ప్రయాణ ఔత్సాహికులకు అందించడానికి ఒక ప్రత్యేకమైన చొరవతో ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ అడ్మినిస్ట్రేషన్ ముందుకు వచ్చింది.