Haircut: ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన ఓ వ్యక్తి పోలీసు అధికారిననే గర్వంతో దుర్మార్గంగా వ్యవహరించాడు. తనకు హెయిర్ కట్ చేసేందుకు ఆలస్యంగా వచ్చాడని ఓ బార్బర్‌ని లాకప్‌లో ఉంచినట్లు అధికారులు గురువారం తెలిపారు.
జనాలు టెక్నాలజీతో పోటి పడుతూ కొత్త కొత్త వాటిని తీసుకొస్తూ జనాలను ఆశ్చర్య పరుస్తున్నారు.. మనుషులతో సమానంగా మర మనుషులు అందుబాటులోకి వస్తున్నారు.. అదేనండి రోబోలు.. మనిషి తన అవసరాలకు రోబోలను తయారు చేస్తున్నారు.. ఆటోమేటెడ్ ఫ్లోర్ క్లీనర్ల నుండి ఇంట్లో పనిచేసే వారి వరకు అవకాశాల శ్రేణి అనంతం. అలాంటి సం�