Home
Haarika Hassine Creations
Haarika Hassine Creations News
-
Trivikram: త్రివిక్రమ్‌తో మా బంధం అలాంటిది.. ఎలాంటి అగ్రిమెంట్లు లేవు: నాగవంశీ
Trivikram: సినిమా ఇండస్ట్రీలో హీరోలు, దర్శకులు, నిర్మాతలకు సంబంధించి ప్రత్యేకమైన కాంపౌండ్స్, గ్రూప్స్ ఉంటాయనే చర్చ తరచూ వినిపిస్తుంటుంది. అయితే ప్రస్తుత రోజుల్లో అలాంటి పరిస్థితులు లేవని ప్రముఖ నిర్మాత, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ అన్నారు. ఒక బ్యానర్లో పనిచేసే వ్యక్తుల మధ్య మంచి అనుబంధం ఏర్పడితే.. అదే బంధం కొనసాగుతుందని, దానికి ప్రత్యేకమైన అగ్రిమెంట్లు అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశీ.. నిర్మాతల కాంపౌండ్స్, దర్శకుడు త్రివిక్రమ్‌తో… -
God Of War : త్రివిక్రమ్‌తో సినిమా కోసం ఎన్టీఆర్ – అల్లు అర్జున్ ఎందుకు పోటీపడ్డారు.. ఇన్ సైడ్ స్టోరీ
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ పవర్ఫుల్ సినిమా రాబోతుంది. సుబ్రమణ్య స్వామి పురాణ ఇతిహాసంగా ఈ సినిమా రాబోతుంది. హారిక, హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్‌తో ప్రచారంలోకి వచ్చిన ఈ కథ చుట్టూ ఒక ఆసక్తికరమైన ప్రయాణం నడిచింది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటగా ఈ పవర్ఫుల్ ‘గాడ్ ఆఫ్ వార్’ కథను జూనియర్ ఎన్టీఆర్ కోసమే ప్రత్యేకంగా సిద్ధం… -
God Of War : సోషల్ మీడియాని షేక్ చేస్తున్న Jr. NTR – త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’
కొన్ని కాంబినేషన్ల గురించి వినడమే ఒక వైబ్ ఇక వాటి అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే వచ్చే కిక్కే వేరు. తాజాగా టాలీవుడ్లో అలాంటి ఒక సెన్సేషనల్ న్యూస్ వైరల్ అవుతోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోయే భారీ మైథలాజికల్ సినిమా ‘గాడ్ ఆఫ్ వార్’ ఈ రోజు అఫీషియల్ గా ప్రకటించనున్నారనే వార్త బయటకు రాగానే సోషల్ మీడియా ఒక్కసారిగా షేక్ అయింది. ప్రముఖ నిర్మాణ సంస్థలు… -
AK47: ‘ఆదర్శకుటుంబం’ షూటింగ్ అప్ డేట్..
విక్టరీ వెంకటేష్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఆదర్శకుటుంబం – హౌస్ నెం. 47′. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుండటంతో అటు ఫ్యాన్స్‌లో, ఇటు సామాన్య ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. గతంలో గతంలో వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి అలాగే.. ఈ సినిమాలో కూడా వెంకటేష్ మార్క్ కామెడీతో… -
Aadarsha-Kutumbam: ‘ఆదర్శకుటుంబం’ పై లేటెస్ట్ అప్ డేట్..
తెలుగు వెండితెరపై ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి క్లాసిక్ సినిమాలతో అందరినీ అలరించిన విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మళ్ళీ జతకడుతుకటబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న 77వ చిత్రం ‘ఆదర్శకుటుంబం’ (House No. 47). హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సుమారు 100 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా, త్రివిక్రమ్ మార్క్ చురుకైన డైలాగులు, వెంకటేష్ అద్భుతమైన టైమింగ్‌తో కూడిన పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. శ్రీనిధి శెట్టి కథానాయికగా… -
Venky77 : విక్టరీ వెంకటేష్ – త్రివిక్రమ్ “ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47”
తెలుగు చిత్ర పరిశ్రమలో తమదైన ముద్ర వేసిన విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో రానున్న చిత్రం కోసం సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కుటుంబ కథా చిత్రాల కథానాయకుడిగా వెంకటేష్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాగే, చక్కిలిగింతలు పెట్టే హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల మేళవింపుతో కుటుంబ బంధాలను, విలువలను తెలియజేసే చిత్రాలను తెరకెక్కించడంలో త్రివిక్రమ్ దిట్ట. అందుకే వీరి కలయిక, ప్రకటనతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. Also Read : Akhanda2 :… -
Venky 77 : వెంకీ – త్రివిక్రమ్ రెగ్యులర్ షూటింగ్ కు డేట్ ఫిక్స్
సంక్రాంతికి వస్తున్నాం సూపర్ సక్సెస్ తో జోష్ మీదున్న విక్టరీ వెంకి తన నెక్ట్స్ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో చేయబోతున్న సంగతి తెలిసిందే. గతంలో వెంకీ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాలైనా నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరిలకు త్రివిక్రమ్ మాటల రచయితగా పని చేసాడు త్రివిక్రమ్. ఎప్పటినుండో సెట్ కావాల్సిన ఈ కాంబో అనేక వాయిదాల అనంతరం ఇప్పుడు లాక్ అయింది. ఎప్పటినుండో వెంకీ, త్రివిక్రమ్ కాంబోలో సినిమా రావాలనుకున్న ఫ్యాన్స్ కోరిక… -
Trivikram: ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ ను పక్కన పెట్టిన త్రివిక్రమ్?
Trivikram: గత కొన్నాళ్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తమన్‌తోనే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఆయన చేసిన గత సినిమాలన్నింటికీ తమన్ సంగీతం అందిస్తూ వస్తున్నాడు. కానీ, ఇప్పుడు తమన్ ప్లేస్‌లో ఆయన కొత్త సంగీత దర్శకుడుతో ముందుకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్‌తో త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. World Cup 2025: ప్రపంచకప్ చరిత్రలోనే ఇదే మొదటిసారి.. అందరూ మహిళలే! త్రివిక్రమ్ ఇప్పుడు వెంకటేష్… -
Venky77 : త్రివిక్రమ్ సినిమాలో వెంకీగారి సరసన హీరోయిన్ గా ‘శెట్టి గారు’ ఫిక్స్
సంక్రాంతికి వస్తున్నాం సూపర్ సక్సెస్ తో జోష్ మీదున్న వెంకి ఇప్పుడు త్రివిక్రమ్ తో చేతులు కలిపాడు. గతంలో వెంకీ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాలైనా నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరిలకు త్రివిక్రమ్ మాటల రచయితగా పని చేసాడు. ఇప్పుడు ఏకంగా వెంకీని డైరెక్ట్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఎప్పటినుండో వెంకీ, త్రివిక్రమ్ కాంబోలో సినిమా రావాలనుకున్న ఫ్యాన్స్ కోరిక నెరవేరింది.అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు త్రివిక్రమ్ స్టయిల్ ఆఫ్ కామెడీ, పంచ్… -
Venky77 : వెంకీ మామ – త్రివిక్రమ్.. మొదలెట్టేసారు.. రిలీజ్ ఎప్పుడంటే?
విక్టరి వెంకటేష్ హీరోగా సెన్సేషనల్ త్రివ్రిక్రమ్ దర్శకత్వంలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం సూపర్ సక్సెస్ తో జోష్ మీదున్న వెంకి ఇప్పుడు త్రివిక్రమ్ తో చేతులు కలిపాడు. గతంలో వెంకీ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాలైనా నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరిలకు త్రివిక్రమ్ మాటల రచయితగా పని చేసాడు. ఇప్పుడు ఏకంగా వెంకీని డైరెక్ట్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఎప్పటినుండో వెంకీ, త్రివిక్రమ్ కాంబోలో సినిమా రావాలనుకున్న ఫ్యాన్స్ కోరిక నెరవేరింది. Also…
తాజావార్తలు
-
India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
-
PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్‌డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
-
Ram Charan New Movie: ఇదెక్కడి కాంబో మామ.. టెన్షన్ పడుతున్న ‘మెగా’ ఫాన్స్!
-
Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
-
Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్‌ఫైర్, నో మిస్‌ఫైర్..
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!